Diabetic Footwear: డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేకమైన చెప్పులు అవసరమా..
డయాబెటిక్ శారీరకంగా, మానసికంగా బాధపెడుతుంది. అందరిలో ఉన్నా.. కంఫర్ట్ గా ఉండలేం. అందరిలా తిననీయదు. అన్నింటిలోనూ అసౌకర్యం చంపేస్తుంది. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి ప్రత్యేకమైన చెప్పులు వేసుకోమని చెప్తుంటారు డాక్టర్లు.

Diabetic Footwear: డయాబెటిక్ శారీరకంగా, మానసికంగా బాధపెడుతుంది. అందరిలో ఉన్నా.. కంఫర్ట్ గా ఉండలేం. అందరిలా తిననీయదు. అన్నింటిలోనూ అసౌకర్యం చంపేస్తుంది. ఆ ఇబ్బందిని ఎంతోకొంత తగ్గించడానికి ప్రత్యేకమైన చెప్పులు వేసుకోమని చెప్తుంటారు డాక్టర్లు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. భారత్‌లో 20-70 సంవత్సరాల వయసువారిలో 8.7% మధుమేహ రోగులే. వీరిలో 7 కోట్ల 70 లక్షల మందికి డయాబెటిక్ సమస్య ఉంది. ఈ మధుమేహ వ్యాధి కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, కీళ్లనొప్పులు వంటి సమస్యలకూ కారణం అవుతుంది. ఆ ప్రభావంతో అవయవాలు దృఢత్వాన్ని కోల్పోయి, పాదాలు దెబ్బతింటాయి.
కొన్నిసార్లు పరిస్థితి ప్రాణాంతకమూ అవుతుంది. మధుమేహం వల్ల ప్రతి 20సెకన్లకు ఒక పాదం తెగిపోతున్నదని స్టడీలో తెలుస్తుంది.
Read Also : డయాబెటీస్ ను అదుపులో ఉంచే కీరదోస!
కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువై పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతుంది. ఈ సమస్యను తప్పించేందుకు డయాబెటిస్ బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు ప్రత్యేకంగా 3డీ ప్రింటెడ్ పాదరక్షలు అభివృద్ధి చేశారు. శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ చెప్పులు డయాబెటిక్ రోగుల నడక తీరును నియంత్రించి, గాయాలు ఎక్కువ కాకుండా అడ్డుకొంటాయటని చెప్తున్నారు.
1Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!
2Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమన
3Ginger Tea : వర్షాకాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అల్లం టీ!
4Bandi Sanjay: టీఆర్ఎస్ సర్కారుని ఇరుకున పెట్టేలా.. బీజేపీ 88 ఆర్టీఐ దరఖాస్తులు
5Kaali : ‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ పై క్షమాపణలు చెప్పిన అగాఖాన్ మ్యూజియం.. మరింత రెచ్చగొట్టేలా డైరెక్టర్ పోస్ట్..
6Covid Vaccine: కోటి 36లక్షల కొవిడ్ డోసులు చెత్త బుట్టలోకి..
7China: చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. లాక్డౌన్లో కోట్లాది మంది ప్రజలు
8Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
9Gautam Raju : ఎడిటర్ గౌతంరాజుకి నివాళులు అర్పిస్తూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్..
10Gautham Raju : ఎడిటర్ గౌతంరాజు మృతిపై సంతాపం తెలిపిన బాలకృష్ణ
-
Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?