Green Peas : పచ్చిబాఠానీలు షుగర్ వెలవల్స్ ను అదుపులో ఉంచుతాయా?

చ్చి బఠాణీలు లో ఉండే పొటాషియం షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. హై బిపి రాకుండా చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున శరీరానికి పోషకాలు అందుతాయి.

Green Peas : పచ్చిబాఠానీలు షుగర్ వెలవల్స్ ను అదుపులో ఉంచుతాయా?

Green Peas

Green Peas : డయాబెటిస్ తో బాధపడుతున్న వారు పచ్చిబఠాని రోజు తింటే శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంటాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బఠానీలో ప్రొటీన్ , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బఠానీలలో ఐరన్, ఫాస్పరస్, ఫోలేట్, విటమిన్ ఎ, కె, సి వంటివి కూడా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ సి వ్యాధి నోరధక శక్తిని పెంపొందిస్తుంది. బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా బఠాణి నీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి అందువలన రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోండి అంతే కాకుండా శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. బటాని పప్పు ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియ రేటును మెరుగుపరుస్తుంది. మధుమేహులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా పచ్చిబఠానీ చేస్తుంది.

ముఖ్యంగా పచ్చిబఠానీలను టైప్2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు తీసుకుంటే ఎంతో మంచిది. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. అందువలన బరువు పెరుగుతామనే భయంతో ఉండదు. అలాగే పచ్చి బఠాణీలు లో ఉండే పొటాషియం షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతుంది. హై బిపి రాకుండా చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నందున శరీరానికి పోషకాలు అందుతాయి. కనుక టైప్2 డయాబెటిస్ ఉన్నవారు నిత్యం పచ్చిబఠానీలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే షుగర్ ను సులభంగా నియంత్రణలో ఉంచవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. పీచు వల్ల మలబద్దకం సమస్యనుండి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణం ఆకలిని నియంత్రించేందుకు దోహదం చేస్తుంది. దీంతో బరువును సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించటం జరిగింది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.