Biting Your Nails : గోళ్లు కొరికే అలవాటుందా..అయితే ప్రమాదంలో పడుతున్నట్లే!
క్యాల్షియం లోపం కారణంగానూ గోళ్లు కొరకడం అలవాటవుతుంది. ఈసమయంలో కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. పని మీద ధ్యాస పెట్టాలి. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు ఆలోచనలను దారి మళ్లించటం మేలు.

Biting Your Nails : గోళ్లు కొరికే అలవాటు చాలా మందిలో ఉంటుంది. చిన్నవయస్సులో మొదలైన ఈ అలవాటు కొందరిని పెద్దయ్యాక కూడా కొనసాగిస్తూనే ఉంటారు.. ఆందోళనగా ఉన్నప్పుడు.. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే గోళ్లను కొరికేస్తుంటారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తరచూ గోళ్లు కొరకడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సామాన్యంగా అందరూ ఒత్తిడిలో ఉన్నప్పుడు గోళ్లను ఎక్కువగా కొరుకుతుంటారు. మానసిక ఆందోళనకు గురవుతూ ఉండేవాళ్లే ఎక్కువగా గోళ్లు కొరుకుతుంటారు. ఇలా చేయటం వల్ల గోళ్లకు, దంతాలకు నష్టం వాటిల్లుతుంది.
క్యాల్షియం లోపం కారణంగానూ గోళ్లు కొరకడం అలవాటవుతుంది. ఈసమయంలో కాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. పని మీద ధ్యాస పెట్టాలి. గోళ్లు కొరకాలని అనిపించినప్పుడు ఆలోచనలను దారి మళ్లించటం మేలు. గోళ్లు కొరికే అలవాటును మానుకోవాలని బలంగా నిర్ణయించుకోండి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధాన్యం వంటి వాటిని ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల గోళ్లు కొరికే అలవాటు నుండి సులభంగా బయటపడవచ్చు.
గోళ్లను నోట్లో పెట్టుకుని కొడకటం వల్ల చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోతే రోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ అలవాటును మానుకోవటం మంచిది. , గోళ్లను కొరికే అలవాటు మానుకోవాలంటే ముందుగా చేయాల్సింది వాటిని కత్తిరించుకోవడం. గోళ్లు పొట్టిగా ఉండటం వల్ల కొరకడానికి వీలు కాదు. ఫలితంగా ఈ అలవాటు నుంచి బయటపడొచ్చు. వీలైనంత వరకు చేతి వేళ్లకు గోళ్లు లేకుండా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవటం మంచిది. చిన్నపిల్లలకు చెప్పడం కాస్త ఇబ్బందే. కాబట్టి, వారి విషయంలో గోళ్లను పూర్తిగా కత్తిరించేయడం, గోళ్లుకొరకకుండా వేప, కాకర రసం వంటివి వేళ్లకు రాయటం వంటివి చేయాలి.
1Dadishetty Raja : బచ్చాగాళ్లు, తీసిపారేస్తాం- వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
2Pre Planned Bank Robbery : పక్కా ప్లాన్ ప్రకారమే.. బ్యాంకు చోరీ కేసు విచారణలో షాకింగ్ విషయాలు
3PV Sindhu: పీవీ సింధుకు క్షమాపణలు చెప్పిన మ్యాచ్ రిఫరీ
4Grameena Bank Robbery Case : బ్యాంకు చోరీ కేసు.. బంగారాన్ని రికవరీ చేయడం సాధ్యమేనా? రైతుల్లో తీవ్ర ఆందోళన
5CM Jagan EODB : ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రగామిగా ఏపీ.. అధికారులపై సీఎం జగన్ ప్రశంసల వర్షం
6TGB Robbery Case : బ్యాంకులో నగలకు భద్రతేది? ఆందోళనలో బుస్సాపూర్ రైతులు
7Shraddha Das: ఎగిసిపడుతున్న అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రద్ధా దాస్!
8Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
9Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
10Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్‌లు పంపిన యువకుడు..
-
The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
-
IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
-
NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?