Fish Oil : చేప నూనెతో మెదడుకు, గుండెకు కలిగే ప్రయోజనాలు తెలుసా?
ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు అధికమౌతున్నాయి. గుండె జబ్బులు దరి చేరకుండా , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేపల నూనె ఉపకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Fish Oil : చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంగా చెప్పవచ్చు. ఒమేగా 3 కొవ్వులు అధికంగా చేపల్లో లభిస్తాయి. చేపల్లో ఒమేగా 3 కొవ్వులతోపాటుగా, విటమిన్ ఎ, విటమిన్ డి లు కూడా ఉంటాయి. చేపల నుండి తీసే నూనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాల్లొన్, డాల్ఫిన్, గుండుమీను వంటి చేప రకాల నుండి తీసే చేపనూనెలో ఓమేగా అమ్లాలు అధికమోతాదులో ఉంటాయి. అనేక ఔషదాల తయారీలో ఈ నూనెను ఉపయోగిస్తారు. సప్లిమెంట్లను తయారు చేస్తారు.
చేపనూనె శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని పెంచటానికి ఎంతగానో తోడ్పడుతుంది. చేప నూనెలో ఉండే ఈపీఏ, డిహెచ్ ఎ అనే రెండు ఒమేగా 3 కొ్వ్వు అమ్లాలు మెదడు పనితీరును మెరుగుపర్చటంలో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తాయి. చిన్నారుల్లో అటెంషన్ డెపిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ వంటి సమస్యలను తగ్గించటంలో చేప నూనెలోని డీహెచ్ ఎ సప్లిమెంట్ తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది.
ఇటీవలి కాలంలో గుండె పోటు మరణాలు అధికమౌతున్నాయి. గుండె జబ్బులు దరి చేరకుండా , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేపల నూనె ఉపకరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపనూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. అధిక రక్తపోటును తగ్గించటంతోపాటు, మానసిక ఒత్తిడి నుండి గుండెను కాపాడుతుంది. వాపు నిరోధకంగా, గాయాలను తగ్గించటానికి చేపనూనె సహాయపడుతుందని పరిశోధకలు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు తగ్గించుకోవాలనుకుంటే వారానికి రెండుసార్లు చేపలు తీసుకోవటం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
1Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక కోసం 72 మంది నామినేషన్లు
2Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్నాథ్ షిండే
3Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..
4Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
5Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
6Gopichand : పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టలో తెలుసా??
7PAN-Aadhaar: పాన్‌కార్డ్-ఆధార్ లింక్‌కు నేడే చివరి రోజు.. లేకుంటే వెయ్యి జరిమానా
8Gas Problem: కడుపులో గ్యాస్ సమస్యగా మారిందా.. జాగ్రత్తలివే
9PM Modi: మోదీ బస చేసేది రాజ్‌భవన్‌లో కాదు.. ఎస్పీజీ సూచనలతో ప్లేస్ మార్చేశారు.. ఎక్కడంటే?
10Auto Catches Fire In AP : ఆటో ప్రమాదం పాపం ‘ఉడుత’దే..మా తప్పేమీ లేదు : ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?