ఇంట్లోనే కళ్లకింద డార్క్‌సర్కిల్స్ తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ట్రైచేయండి

ఇంట్లోనే కళ్లకింద డార్క్‌సర్కిల్స్ తొలగించుకోవచ్చు. ఈ సింపుల్ టెక్నిక్స్‌ను ట్రైచేయండి

డార్క్ సర్కిల్స్ వచ్చాయంటే ఏజ్ వచ్చిపడిన ఫీలింగ్. మానసిక, శారీరక ఒత్తిడికి ఇది సింబల్. ఇంట్లోనే, ఉన్నవాటిని వాడి నల్లటి వలయాలను తొలగించటం ఎలానో చూద్దాం!

నల్లటి వలయాలు ఎందుకు వస్తాయంటే?

కళ్ళ చుట్టూ ఉండే ప్రాంతంలో చర్మం పల్చగా, సున్నితంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో subcutaneous tissue తక్కువగా ఉండటం వల్ల నల్లటి వలయాలు వస్తాయి.

Sleep cycle: ఎక్కువగా టెన్షన్ పడినా, నిద్ర లేకపోవటం, అతి నిద్ర, అలసట వల్లకూడా వల్ల వలయాలు వస్తాయి. దాంతో చర్మం కింద రక్తనాళాలు వలయాలను కనిపించేలా చేస్తాయి.

Age:  వయసు పెరిగే కొద్దీ చర్మం సన్నబడటం వల్ల డార్క్‌సర్కిల్స్ పెరుగుతాయి. చర్మంలోని కొవ్వు, కొల్లాజెన్ వయసు పెరిగే కొద్ది తగ్గుతాయి. తద్వారా ఆ వలయాలు మరింత కనిపించే విధంగా చేస్తాయి. కంటి వలయాలు ఏర్పడటానికి కొన్ని కారకాలు ఇవే..

Eye fatigue (కంటి అలసట) : కంప్యూటర్ స్క్రీన్ , టెలివిజన్ వైపు ఎక్కువగా చూడటం వల్ల కళ్ళ కింద చర్మం నల్లగా మారుతుంది.

Allergic reactions: చర్మం అలెర్జీ, కంటి కింద భాగం పొడి భారటం వల్ల కూడా వలయాలు ఏర్పడటానికి కారణమౌతాయి.

Lack of water: నీరు ఎక్కువగా తాగకపోయినా, హైడ్రేషన్ తగ్గి చర్మం పొడిబారుతుంది.

Too much sun (ఎండలో ఎక్కువగా తిరిగినా): ఎండవల్ల శరీరంలో మెలనిన్ అనే పదార్ధం అధికంగా ఉత్పత్తి అవుతుంది. నల్లటి వలయాలకు కారణమవుతుంది.

నల్లటి వలయాలను తొలగించుకోవడానికి ఖర్చుపెట్టక్కర్లేదు. ఈ ఐప్యాక్స్‌ను ఫాలో కండి

1.తేనే,గుడ్డు, బాదం నూనె :

egg

బాదం నూనెలో  antioxidant and anti-inflammatory properties గుణాలు ఎక్కువ. ఈ నూనెలో vitamin E, retinol, and vitamin K సున్నితమైన చర్మాన్ని కాపాడతాయి.  Honey moisturizes, nourishes.  ఇందులో antibacterial properties ఉన్నాయి. ఇక ఎగ్ వైట్ లో selenium and riboflavin,అలాగే  vitamin A ఉండే collagen ఎక్కువగా లభిస్తాయి.

ఒక గుడ్డు తెల్లని సోన, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ బాదం నూనె తీసుకోవాలి. ఈ మూడింటిని పేస్ట్ లాగా కలిపి కంటి చూట్టూ అప్లై చేయాలి. ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత ముఖాన్ని కడుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేసుకోవచ్చు. నల్లటి వలయాలు పోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఒక్కసారి ట్రైచేయండి… రిజల్ట్స్ చూసి మీరే అదిరిపోతారు.

2.టమోటా, నిమ్మకాయ :

lemone

టొమాటాలో విటమిన్ ఎ, బి, ఖనిజాలు ఉంటాయి. ఇవి చర్మానికి కాంతివంతంగా కనిపించటానికి ఉపయోగపడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది  నేచరుల్ antiseptic. allergies, diseasesను ఇది తగ్గిస్తుంది.

ఒక టమోటా, ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ రసం, టమోట రసాన్ని బాగా కలపండి. తర్వాత కాటన్‌తో ఈ రసాన్ని కంటి చుట్టూ అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని గంటసేపు ఉంచి తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఈ ప్యాక్ ని వారానికి ఒక సారి చేస్తే చాలు టాలీవుడ్ హీరోయిన్‌ల్లాంటి కళ్లు మీ సొంతం.

3.బంగాళాదుంప, తేనె, ఆలివ్ ఆయిల్ :

potato

ఆలివ్ ఆయిల్ లో  wrinkles and fine linesను తగ్గించే గుణముంది. చర్మాన్ని సున్నితంగా మాత్రమేకాదు, moisturises the skin చేస్తుంది. అంతేకాకుండా మలినాలను తొలగించటానికి సహాయపడుతుంది. చర్మాన్ని తేమ మారుస్తుంది. బంగాళాదుంపలలో antioxidants, beta-carotene and vitamin A ఉంటాయి. తేనె  nourish, moisturise the skinకి ఉపయోగపడుతుంది, antibacterial properties కలిగి ఉంటుంది.
చిన్న బంగాళాదుంప, ఒక టేబుల్‌స్పూన్ తేనె, ఒక టేబుల్‌స్పూన్ ఆలివ్‌ఆయిల్ తీసుకోండి . తర్వాత బంగాళాదుంప తొక్క తీసి మెత్తగా తురుముకోవాలి. ఆ తురుమును, తేనె, ఆలివ్‌ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కంటి చూట్టూ అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు కళ్లు మూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత అరగంట పాటు ఉంచుకోని కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయండి.

4.దోసకాయ,నిమ్మకాయ :

cucumber

నల్ల వలయాలను తగ్గించే పదార్థాలలో అన్నిటికన్నా పైన ఉండేది దోసకాయ. దోసకాయ ఎలాంటి చర్మపు మచ్చలనైనా, నల్లదనాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, క్రిములను నాశనం, అలెర్జీలు, వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి .

సగం దోసకాయ, సగం నిమ్మకాయ తీసుకోండి. దోసకాయను తురుమాలి. ఒక గ్లాసులోకి పిండాలి. ఆ రసాన్ని గంటపాటు ఫ్రిజ్ లో ఉంచండి. చల్లబడిన తర్వాత ఆ రసంలో నిమ్మరసం కలపాలి. కాటన్ క్లాత్‌తో కంటి చుట్టూ అప్లై చేయాలి. ఈ ప్యాక్ ని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ ప్యాక్ ని అవసరమైతే ప్రతిరోజూ అప్లై చేసుకోవచ్చు.

5.పాలు, నారింజ :

orange

పాలలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ముడతలను తగ్గించటానికి సహాయపడుతుంది. నారింజలోని The vitamin C and citric acidలు lighten the persistent dark circles తొలగించటానికి ఉపయోగపడుతుంది.

అర కప్పు cold milk , చిన్న నారింజ తీసుకోండి . నారింజ రసాన్ని తీసి పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని  కాటన్‌క్లాత్‌తో కంటి చుట్టూ అప్లై చేయాలి. 20-25 నిమిషాలు ఉంచండి. మృదువుగా కడుక్కోవాలి. ఈ ప్యాక్ ని వారానికి రెండుసార్లు ఇలా చేయండి.

6.కొబ్బరి నూనె, నిమ్మకాయ, దోసకాయ,ఫ్రెష్ క్రీమ్ :

cocount

కొబ్బరి నూనె, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి,  క్రిములను నాశనం, అలెర్జీలు, వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి . దోసకాయ ఎలాంటి చర్మపు మచ్చలనైనా, నల్లదనాన్ని తగ్గిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్లు తురిమిన దోసకాయ, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, సగం నిమ్మకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ తీసుకోని ఒక మిశ్రమం లాగా కలపండి. నల్లటి వలయాలపై అప్లై చేస్తూ మసాజ్ చేయండి.  దీన్ని 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత కడుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు.