Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
ఇందులో విటమిన్-ఎ ఉండటం వల్ల కంటికి మంచిది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. పైనాపిల్ తింటే జీర్ణసమస్యలు తొలిగిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.

Pineapple : పైనాపిల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తీపి, వగరుగా ఉండే ఈ పండు మనదేశానిది కాదు. 19వ శతాబ్దం తొలిరోజుల్లో ఆస్ర్టేలియానుంచి మన దేశానికి ఆ మొక్కలు దిగుమతి అయ్యాయి. మనదేశంలో ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో పైనాపిల్ ను సాగు చేస్తున్నారు. పైనాపిల్‌లో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. పైనాపిల్‌లో సి-విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. గాయాలు, ఇన్‌ఫెక్షన్లను త్వరగా మానటంతోపాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇందులో విటమిన్-ఎ ఉండటం వల్ల కంటికి మంచిది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. పైనాపిల్ తింటే జీర్ణసమస్యలు తొలిగిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు డైట్‌లో ఫైనాపిల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బీపీని నియంత్రించటంలో చక్కగా ఉపకరిస్తుంది. దీంతో పాటు దంతాలు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దగ్గు, జలుబు రాకుండా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యానికి, జుట్టు పెరుగుదల ఉపకరిస్తుంది. కాపర్, మాంగనీస్ తోపాటు అనేకమైన పోషకాలుంటాయి. పైనాపిల్ తినటానికి ఇష్టపడని వారు దానిని జ్యూస్ రూపంలో తాగవచ్చు.
రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. మహిళల్లో నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఫైనాపిల్ రసం మంచిది. అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం మృదువుగా మారుతుంది. నల్లటి మచ్చలను తొలగిపోతాయి. ఇందులో ఉండే ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధుల ను, టైఫాయిడ్ వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఎండ వేడివల్ల నీరసం తగ్గటానికి ఫైనాపిల్ రసంలో రెండు చెంచాల పంచదార లేదంటే గ్లూకోజ్ ను కులపుకుని తాగాలి. గర్భిణీల్లో ఉదయం సమయంలో కనపించే సిక్ నెస్ ను తగ్గించుకోవటానికి ఫైనాపిల్ రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- Drink Water : పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
- Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?
- Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!
- Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?
- Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
1Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
2Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
3Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
4Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
5Divi: హొయలుపోతున్న అందాల దివి!
6Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
7మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
8తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
9Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
10Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు