ది ష్యాషన్ స్పాట్ : ప్లస్ సైజ్ మోడల్స్

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 05:25 AM IST
ది ష్యాషన్ స్పాట్ : ప్లస్ సైజ్ మోడల్స్

సాధారణంగా మోడల్స్ అంటే అందరికి గుర్తొచ్చేది జీరో సైజ్. ఎందుకంటే మోడలింగ్ ఫీల్డ్‌లో మోడల్స్ అంతా జీరోసైజ్ తో తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. దీంతో మోడల్ కావాలని ఉన్నా.. చాలా మంది లావుగా ఉన్నామని కోరికను చంప్పేసుకుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. అదేంటి అనుకుంటున్నారా? అవును నిజం. లావుగా ఉన్నవారి కోసం ది ఫ్యాషన్ స్పాట్ (TFS) అనే ఒక డిజిటల్ మీడియా కంపెనీ.. ప్లస్ సైజ్ వారితో కూడా రన్ వే పై రాంప్ వాక్ చేయిస్తున్నారు.

11

ఇక సైజ్ జీరో మోడల్స్ ర్యాంప్ మీద నడుస్తుంటే.. అందం అంటే అలాగే ఉండాలని అనుకొని అమ్మాయిలు వారిని ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ.. లేని పోని ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. దీ ఫ్యాషన్ స్పాట్ (TFS) ప్రకారం 15 ప్లస్ మొడల్స్ రన్ వే వాక్ చేశారు. 

j

ఈ ఫ్యాషన్ వీక్ లో చాలా రకాల ప్లస్ సైజ్ వాళ్లు పార్టిసిపేట్ చేస్తారు. ఈ ప్లస్ సైజ్ షోని నిర్వహించింది రీనా దాకా. అంతేకాదు యూరోప్ అండ్ అమెరికా వాళ్లు ఇందులో  పార్టిసిపేట్ చేశారు. దీనితో పాటు రెండు లీడింగ్ కంపెనీలు క్రొమాట్, క్రిస్టియన్ సిరియానో వీళ్ల దగ్గర 10 అండ్ 9 నాన్ సాంపుల్ సైజ్ మొడల్స ఉన్నారు.

h
 
”ఈ షో చాలా అద్భుతంగా ఉంది. ఇలా ప్లస్ సైజ్ ని ఎంక్రేజ్ చేయడం అనేది చాలా గ్రేట్. దీని వల్ల లావుగా ఉన్నవారికి చాలా ఎంక్రేజ్ గా ఉంటుంది. వారు కూడా అన్ని రంగాల్లో రాణించగలమని వారికి అనిపించేలా చేస్తున్నారు” – సీనియర్ ఫ్యాషన్ డిజైనర్ ఆష్నా భగవానీ.