Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Stress Hair Gray : ఒత్తిడితో జుట్టు తెల్లగా మారుతుంది.. తిరిగి నల్లబడుతోంది..!

ఒత్తిడి.. అనేక వ్యాధులకు మూల కారణమంటారు. సాధారణంగా వయస్సురీత్యా జుట్టు తెల్లబడుతుంది.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం అది కామన్.. ఒత్తిడితో బాధపడేవారిలోనూ హెయిర్ పిగ్మంటేషన్ సమస్య అధికంగా కనిపిస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు.

Updated On - 7:13 pm, Wed, 23 June 21

It's True, Stress Does Turn Hair Gray

Stress does turn hair gray : ఒత్తిడి.. అనేక వ్యాధులకు మూల కారణమంటారు. సాధారణంగా వయస్సురీత్యా జుట్టు తెల్లబడుతుంది.. ఆరోగ్యకరమైన జుట్టు కోసం అది కామన్.. ఒత్తిడితో బాధపడేవారిలోనూ హెయిర్ పిగ్మంటేషన్ (Hair Pigmentation) సమస్య అధికంగా కనిపిస్తోందని అంటున్నారు వైద్య నిపుణులు. పురుషులు, మహిళలకు సంబంధించి 100 వరకు వెంట్రుకలను సేకరించి వారిలో హెయిర్ పిగ్మంటేషన్‌కు గల కారణాలపై అధ్యయనం చేశారు కొలంబియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. హెయిర్ రాత్రికి రాత్రే తెల్లగా మారిపోయింది. మానసిక ఒత్తిడితోనే జుట్టు రంగు మారిపోతుందని అంటున్నారు.

ఒత్తిడితో బాధపడేవారిలో హెయిర్ కలర్ మారిపోతుందని.. వారిలో ఒత్తిడి స్థాయి క్షీణించనప్పుడు హెయిర్ కలర్ కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందని గుర్తించినట్టు రీసెర్చర్లు తెలిపారు. హెయిర్ కలర్ మారడమనేది.. తాత్కాలికమా? లేదా శాశ్వతమా అనేది ముందుగా ఎలుకలపై అధ్యయనం చేశారు. అంతేకాదు.. చాలామందిలో వయస్సు దృష్ట్యా కూడా జుట్టు రంగు మారుతుందని గుర్తించారు. ఒత్తిడికి.. జుట్టు తెల్లగా అవడానికి కారణం ఏంటి? అదేలా దారితీస్తుంది అనేదానిపై పరిశోధకులు గుర్తించారు.

జుట్టు రాలడం సహజమే.. పెరుగుదల ప్రక్రియలో నిరంతరం మారుతుంది. ఫోలికల్స్ తాత్కాలికంగా చనిపోతాయి. మళ్లీ తిరిగి పుడతాయి. అదే ఒత్తిడి హార్మోన్ (Stress Hormones) కారణంగా అది మానసికంగానూ శరీరంపై ప్రభావానికి గురిచేస్తుంది. అందుకే జుట్టు తెల్లబడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఫొలిసిల్ స్థాయి పడిపోవడంతో జుట్టులో ఒక్కసారిగా ఫింగ్మటేషన్ కూడా మారిపోతుందని అంటున్నారు. జుట్టు రాలడానికి కూడా ఒత్తిడే కారణమంటున్నారు. సాధారణంగా జుట్టును మన కళ్లతో చూస్తే పెద్దగా తేడా కనిపించదు.. పరివర్తన కారణంగా జుట్టు రంగులో తేడా కనిపిస్తుంది. అదే హై రెజుల్యుషన్ స్కానర్‌లో చిన్నదిగా జుట్టు కనిపిస్తుంది.. రంగులో కూడా అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ అధ్యయనం కోసం రీసెర్చర్లు 14 వాలంటీర్లను వేర్వేరుగా అధ్యయనం చేశారు.

అలాగే ఒక్కొక్కరిలో ఒత్తిడికి సంబంధించి హిస్టరీతో పోల్చి చూశారు. ప్రతివారం వారిలో ఒత్తిడి స్థాయి ఎంత ఉందో లెక్కించమని తెలిపారు. చాలామందిలో ఒకసారి తెల్లగామారిన తర్వాత మళ్లీ సాధారణ స్థితిలోకి వచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. హెయిర్ కలర్ మారినప్పుడు 300 ప్రొటీన్లు కనిపించినట్టు గుర్తించారు. దీన్ని మ్యాథమ్యాటికల్ మోడల్ ఆధారంగా రీసెర్చర్లు గుర్తించారు. మైట్రోకాండ్రియాలో మార్పు కారణంగానే జుట్టు తెల్లగా మారుతుందని అంటున్నారు. అందుకే లైఫ్ స్టయిల్ మార్చుకోవాలని, ఒత్తిడిని తగ్గించుకునే దిశగా ప్రయత్నించాలని చెబుతున్నారు. బయోలాజికల్‌గా పరిశీలిస్తే.. వయస్సుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా కారణమవుతాయని గుర్తించారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest7 mins ago

Multivitamin For Children : మీ పిల్లలకు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!

Latest8 mins ago

SL vs IND : లంక విక్టరీ, భారత్‌పై 4 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపు..సిరీస్‌ 1-1తో సమం

Latest23 mins ago

Munugode : మునుగోడు పాలిటిక్స్, ఎవరి జోలికి వెళ్లలేదు..ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా

Andhrapradesh45 mins ago

Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

Latest1 hour ago

Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

Crime1 hour ago

Hyderabad : ఫ్రాంక్ బెడిసి కొట్టింది..యాంకర్‌‌ను చితకబాదిన షాప్ యజమాని

International8 hours ago

Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

International8 hours ago

Star Sapphire Cluster : అదృష్టవంతుడు.. ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745కోట్ల విలువైన రత్నాల రాయి దొరికింది

Exclusive Videos8 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos8 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos8 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Andhrapradesh9 hours ago

Student Suicide : సెల్ ఫోన్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

Andhrapradesh9 hours ago

Jagananna Vidya Deevena : 11లక్షల మంది విద్యార్థులకు గుడ్ న్యూస్, ఖాతాల్లోకి డబ్బులు

International9 hours ago

Man Drowning Mud : బురదలో పడి మునిగిపోయిన భర్త..నవ్వుతూ వీడియో తీసిన భార్య

Crime9 hours ago

Honey Trap : హానీ ట్రాప్… లేని వ్యాపారం పేరిట లక్షలు వసూలు చేసిన మహిళ

Latest2 days ago

Nabha Natesh : ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్..

Latest2 days ago

Kangana Ranaut : కంగనా రనౌత్ కిరాక్ పిక్స్..

Latest2 days ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest3 days ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest5 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest5 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest5 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest6 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest6 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest7 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest1 week ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest1 week ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest1 week ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest1 week ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Exclusive Videos8 hours ago

శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive Videos8 hours ago

దేవినేని అరెస్ట్ తో అలజడి మొదలైందా?

Exclusive Videos8 hours ago

షెకావత్‎ను కలిసిన వైసీపీ ఎంపీలు

Exclusive20 hours ago

థియేటర్లనే ఎందుకు ముందు మూస్తారు..?

Exclusive20 hours ago

పెద్దిరెడ్డి, మోత్కుపల్లి రివర్స్ గేర్

Exclusive20 hours ago

దేవినేని ఉమాపై దాడి అంతా డ్రామా

Exclusive20 hours ago

రోజు రోజుకు అతి దారుణంగా మారుతున్న చైనా పరిస్థితి

Exclusive Videos1 day ago

భారత్‎కు మరో ముప్పు

Exclusive Videos1 day ago

నా ఫస్ట్ అఫిషియల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్

Exclusive Videos1 day ago

పార్టీలో జోష్ కోసం అమరావతికి చంద్రబాబు షిఫ్ట్ అవుతున్నారు

Exclusive Videos1 day ago

చైనాపై పగ తీర్చుకుంటున్న ప్రకృతి

Exclusive Videos2 days ago

నిధులివ్వండి మహాప్రభో

Exclusive Videos2 days ago

కారుతో ప్రయాణం

Exclusive Videos2 days ago

ఎర్రచందనంను మించిన ధర.. ఈ కలప బంగారంతో సమానం, ఎందుకంటే..?

Exclusive Videos2 days ago

జగతికెక్కిన కాకతీయ కళా వైభవం

Masterminds Image Comp