Jogging : గుండెకు మేలు చేసే జాగింగ్
జాగింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ అనేది ఖర్చు లేకుండా చాలా తేలిగ్గా చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. జాగింగ్ కు అనువైన షూస్ ఎంచుకోవటం మంచిది.

Jogging : వ్యాయమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి రోజు వారి వ్యాయామాలు ఎంతగానో మేలు చేస్తాయి. వ్యాయామ ప్రక్రియలు వాకింగ్ కన్నా జాగింగ్ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జాగింగ్ వల్ల గుండెకు మేలు కలుగుతుంది. కార్డియో వ్యాస్కులార్ ఫిట్ నెస్ లభిస్తుంది. గుండె కండరాలతోపాటుగా, రక్తనాళాలకు మేలు కలుగుతుంది. డయాబెటిస్ లాంటి వ్యాధులకు జాగింగ్ , బ్రిస్క్ వాకింగ్ ఉపకరిస్తాయి. జాగింగ్ క్రమం తప్పకుండ చేయటం వల్ల ఎముకలకు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
జాగింగ్ చేయాలనుకునే వారు తమ ఆరోగ్యపరిస్ధిని బట్టి ఎంత సమయం చేయాలన్నది నిర్ణయించుకోవాలి. అవసరమైతే నిపుణులతోపాటు , వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఎలాంటి సమస్యలు లేనివారు బరువు తక్కువగా ఉన్నవారు తొలుత వేగంగా నడకతో ప్రారంభించి రెండు వారాల తరువాత జాగింగ్ ప్రారంభించాలి. తొలిరోజు 5 నిమిషాల జాగింగ్ తో అలా రోజు రోజుకు సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. జాగింగ్ కు ముందు , తరువాత స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి. ఇవా వార్మప్ లా పనిచేస్తాయి. స్ధూలకాయులు జాగింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆహార నియమాలు పాటించి ముందుగా బరువు తగ్గాలి. బరువు తగ్గిన తరువాతనే జాగింగ్ ప్రారంభించాలి. జాగింగ్ చేసే వారు తగినంత నీరు సేవించటం మంచిది. ఎందుకంటే జాగింగ్ చేయటం వల్ల శరీరం నుండి చమట రూపంలో ఎక్కవ మొత్తంలో నీరు బయటకు పోతుంది. కాబట్టి బయటకు వెళ్ళే నీటిని తిరిగి శరీరానికి అందించాల్సిన అవసరం ఉంది.
జాగింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసి జిమ్ లకు వెళ్లాల్సిన అవసరం లేదు. జాగింగ్ అనేది ఖర్చు లేకుండా చాలా తేలిగ్గా చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందవచ్చు. జాగింగ్ కు అనువైన షూస్ ఎంచుకోవటం మంచిది. మెత్తటి మట్టి, గడ్డి ఉన్న సమతల ప్రదేశంలో మాత్రమే జాగింగ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మోకాళ్లపై వత్తిడి పడకుండా చూసుకోవచ్చు. జాగింగ్ చేయటం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. ఆరోగ్యవంతలు జాగింగ్ మొదలు పెట్టటానికి ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ వివిధ అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం వైద్యుల సలహా తీసుకున్న తరువాతే జాగింగ్ మొదలు పెట్టాలి. ముఖ్యంగా డయాబెటిస్, రక్తపోటు, అర్ధరైటిస్ ఇతర వ్యాధులతో బాధపడే వారు మాత్రం వైద్యుల సూచనలు తీసుకోవాలి.
1NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
2Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
3ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
4Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
5Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
6Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
7JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ
8Airtel Prepaid: మరింత ప్రియం కానున్న ఎయిర్టెల్ ధరలు
9Uttarakhand: యమునోత్రి జాతీయ రహదారిపై కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది.
10NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?
-
Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం