Sports – long life: ఈ ఏడు ఆటలు ఆడితే ఎక్కువ కాలం బతుకుతారు

యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. సగం మంది కంటే ఎక్కువ అమెరికన్లు..

Sports – long life: ఈ ఏడు ఆటలు ఆడితే ఎక్కువ కాలం బతుకుతారు

Sports – Long Life

Sports – long life: యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం.. సగం మంది కంటే ఎక్కువ అమెరికన్లు వారానికి 150నిమిషాలు ఎరబిక్ ఎక్సర్‌సైజ్, మిగిలిన వారు 75నిమిషాలు శక్తివంతమైన యాక్టివిటీలో పాల్గొంటున్నారు.

డైలీ ఎక్సర్‌సైజు చేయడం ద్వారా క్రోనిక్ జబ్బుల నుంచి జాగ్రత్తగా ఉండగలం, బరువు తగ్గించుకోవడానికి, ఆరోగ్యకరమైన బరువు మెయిన్‌టైన్ చేయడానికి మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి శక్తిని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఏదో ట్రెడ్ మిల్ ఎక్కేసి కష్టపడిపోయామని అనిపించుకోకుండా.. ఎక్సర్ సైజులలో డిఫరెంట్ మోడ్ లు ట్రై చేయడంతో చిన్నతనం నాటి రోజుల్లోకి తీసుకెళ్లడంతో పాటు యంగర్ ఫీలింగ్ రావడమే కాకుండా, జీవిత కాలం కూడా పెరుగుతుంది.

మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్‌లో రీసెర్చ్ ప్రకారం.. కొన్ని ప్రత్యేకమైన ఆటలు స్ట్రాంగ్ గా ఉంచేవే కాకుండా జీవితకాలం పెంచేవిగా కూడా ఉంటాయి. 25ఏళ్ల కంటే ఎక్కువగా 8వేల 500మందిని ట్రాక్ చేయడంతో తెలిసిందేంటంటే.. స్పోర్ట్స్, యాక్టివిటీస్ జీవిత కాలాన్ని ఊహించిన దాని కంటే మెరుగు చేస్తుందని తెలిసింది.

    Tennis: 9.7 years
    Badminton: 6.2 years
    Soccer: 4.7 years
    Cycling: 3.7 years
    Swimming: 3.4 years
    Jogging: 3.2 years
    Calisthenics: 3.1 years

    ఆసక్తికరంగా కొన్ని టైమ్ స్పోర్ట్స్ చాలా సోషల్ ఇంటరాక్షన్ తో పాటు సుదీర్ఘ కాలం శరీరంపై పనిచేస్తాయి. మున్ముందు ఇన్వెస్టిగేషన్ కోసం ఇది ప్రేరణగా నిలిచిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఎక్సర్‌సైజ్ చేయడంతో పాటు హెల్తీ ఫుడ్, హెల్త్ హ్యాబిట్స్ తో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలనేవి త్వరగా రావు.