Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు

ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారంతా అతడిని విచిత్రంగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. అయినప్పటికీ, ఆ యువకుడు డ్యాన్స్ ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Viral Video: నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన యువకుడు.. విచిత్రంగా చూసిన ప్రయాణికులు

Viral Video: ఓ యువకుడు నడిరోడ్డుపై డ్యాన్స్ చేశాడు. అక్కడున్న వారంతా అతడిని విచిత్రంగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. అయినప్పటికీ, ఆ యువకుడు డ్యాన్స్ ఆపలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న చోటుకి వెళ్లి అక్కడే అందరి మధ్య నేలపై పడుకున్న రోహిత్ కుమార్ అనే ఓ యువకుడు అనంతరం లేచి స్టెప్పులు వేశాడు.

దీంతో అతడిని అందరూ విచిత్రంగా చూశారు. ఆ యువకుడు డ్యాన్స్ చేస్తున్న సమయంలో అతడి స్నేహితుడు వీడియో తీశాడు. ఈ వీడియోను రోహిత్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ సినిమా షాపత్ లోని ‘హై బడా అనాది రబ్బా’ పాటకు అతడు డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. అతడు చాలా ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేసిన తీరు బాగుందని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అయితే, అందరి మధ్యా ఇలా డ్యాన్స్ చేయడం ఏంటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. రద్దీగా ఉన్న ప్రదేశంలో అతడు ఇలా డ్యాన్స్ చేయడం వల్ల సామాజిక మాధ్యమాల్లో రోహిత్ కుమార్ ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. రోహిత్ కుమార్ ఫాలోవర్లు కూడా పెరిగారు. అతడు గతంలో ట్రైన్ లోనూ ప్రయాణికుల మధ్య ఇలాగే డ్యాన్స్ చేసి వీడియో తీసుకున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rohit Kumar (@therohitk_)

 

View this post on Instagram

 

A post shared by Rohit Kumar (@therohitk_)

 

View this post on Instagram

 

A post shared by Rohit Kumar (@therohitk_)

39 International Travelers Corona : భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా