WARTS : పులిపిర్లు ఎందుకొస్తాయ్! నివారణ ఎలాగంటే?
చల్లని నీటితో తరుచుగా ముఖం, గొంతు, మెడభాగాలను శుభ్రం చేసుకోవటం వల్ల పులిపిర్ల భాగాల్లో ఎక్కువ మట్టి పేరుకోకుండా ఉంటుంది. రోజ్ వాటర్, ఫ్లవర్ జూస్ లలో 6 చుక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి , దూదితో ముంచి శుభ్రం చేస్తూ ఉండాలి.

WARTS : మన శరీరంలో అతి ముఖ్యమైన బాగం చర్మం. అనేక జీవకణాల సముదాయంగా ఉండే మానవశరీరంపై ఉండే చర్మం శుభ్రత విషయంలో జాగ్రత్త చర్యలు పాటించటం అవసరం. చర్మం శుభ్రంగా ఉండటం వల్ల వివిధ రకాల రోగ కారక బ్యాక్టీరియా నుండి రక్షణ పొందటానికి అవకాశం ఉంటుంది. చర్మ శుభ్రత పాటించని వారిలో పులిపుర్ల ఏర్పడటానికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. మొహం, మెడ, గొంతు భాగాలు సరిగా రుద్దక పోవటం వల్ల మురికి పొరలుగా అట్టులుకట్టి, నల్లగా మారి మందంగా, వికృతంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో పులిపిర్లు ఏర్పడతాయి.
కొన్ని చోట్ల పులిపుర్లు ఒకే ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇవి చూసేవాళ్లకు అసహ్యంగా అనిపిస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సైతం పులిపిర్ల సమస్య అధికంగా ఉంటుంది. పులిపిర్లు రాగానే చాలా మంది అనేక నాటు పద్దతులను ఉపయోగించి ఎలాగైనా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సన్నని వెంట్రుకలను పులిపిర్లకు చుట్టటం, బ్లేడుతో కోయటం, గిల్లటం వంటివి చేస్తుంటారు. దీని వల్ల ఆ ప్రాంతంలో పుండు పడి ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాకుండా పరిసర ప్రాంతాలకు అవి విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
పులిపిర్లకు తీసుకోవలసిన జాగ్రత్తలు ;
చల్లని నీటితో తరుచుగా ముఖం, గొంతు, మెడభాగాలను శుభ్రం చేసుకోవటం వల్ల పులిపిర్ల భాగాల్లో ఎక్కువ మట్టి పేరుకోకుండా ఉంటుంది. రోజ్ వాటర్, ఫ్లవర్ జూస్ లలో 6 చుక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి , దూదితో ముంచి శుభ్రం చేస్తూ ఉండాలి. నెలకొకసారి హెర్బల్ బ్లీచ్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల పేరుకున్న మట్టి తొలగిపోతుంది. మేకప్ వేసుకుంటే రాత్రి సమయంలో నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. నాసిరకం క్రీములను వాడకుండా ఉండటం మంచిది.
ముఖం, మెడ చుట్టూ పరిసరాలకు సూర్యకిరణాలు తగిలా చూసుకోవాలి. 10 రోజుల కొకసారి పుల్లని మజ్జిగ తేటను మరిగించి ముఖానికి ఆవిరి పెట్టుకోవటం మంచిది. ఎర్రని, నల్లని బొడిపెల వంటి వాటికి మామిడి టెంకలోని జీడిని నల్లగా కాల్చి ఆమసిలో లేత మామిడి ఆకు పసరు కలిపి వరుసగా పదిరోజులు పూస్తే పులిపిర్లు పూర్తిగా నయమైపోతాయి. హెర్బల్ విధానంలో కూడా మచ్చలు పడకుండా పులిపిర్లను తొలగించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉండే చర్మవ్యాధి నిపుణుల ద్వారా తగిన చికిత్స పొందటం మంచిది.
- Drink Water : పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!
- Health : రోజంతా చురుకుగా ఉండాలంటే ఉదయం టీ, కాఫీలకు బదులుగా?
- Symptoms Of Insomnia : నిద్రలేమికి కారణాలు, లక్షణాలు!
- Pomegranate Juice : దానిమ్మ జ్యూస్ తో గుండె జబ్బులు దరిచేరవా?
- Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!
1Agnipath: ‘అగ్నిపథ్’ కింద వైమానిక దళంలో ఉద్యోగాలకు 6 రోజుల్లో 2 లక్షల దరఖాస్తులు
2Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
3Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు
4Telangana: అందుకే కేసీఆర్ భయపడిపోయి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: రాజా సింగ్
5Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని
6Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
7Chhattisgarh: సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన నక్సలైట్లు
8Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
9Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి
10Better Sleep: ప్రశాంతమైన నిద్ర కోసం బెస్ట్ ఎక్సర్సైజులు
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ