Vietnam Hairstylist : ఇవి కొప్పులా..! తోటలో విరబూసిన పువ్వులా..!!

మహిళలకు జట్టుపై మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. వెరైటీగా జుట్టును..అందంగా అలంకరించుకుంటుంటారు. కానీ..కొప్పునే పువ్వులా దిద్దుకున్న యువతి...

Vietnam Hairstylist : ఇవి కొప్పులా..! తోటలో విరబూసిన పువ్వులా..!!

Hair

Vietnam Hairstylist : మహిళలకు జట్టుపై మీద ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. వెరైటీగా జుట్టును..అందంగా అలంకరించుకుంటుంటారు. కానీ..కొప్పునే పువ్వులా దిద్దుకున్న యువతికి సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నిజమైన పువ్వా అనే విధంగా కొప్పు ఉంది. అందంగా జుట్టును డిజైన్ చేశారు హెయిర్ డ్రెస్సర్. ఈయన వియత్నాంకు చెందిన గుయెన్ ఫట్. 28 సంవత్సరాలున్న ఇతను కొప్పులను రకరకాలుగా పూల డిజైన్లలో జుట్టును అలంకరిస్తున్నాడు.

Read More : Chandrababu Wishes Jagan : సీఎం జగన్‌కు చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇతను జియో యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివారు. మొదటగానే సక్సెస్ కాలేదు. చాలా సంవత్సరాలు పట్టింది ఇతనికి. స్టార్టింగ్ లో చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. వియత్నాంలో గుయెన్ దో ప్రత్యేక ముద్ర. ఇతను డిజైన్ చేసే హెయిర్ స్టైల్ ఖరీదు పది నుంచి 20 వేల వరకు ఉంటుంది. కొప్పులను తయారు చేయడానికి కొన్నింటికి రెండు మూడు రోజులు పడితే..మరికొన్ని కొప్పులకు రెండు నుంచి మూడు నెలల సమయం తీసుకుంటారు.

Read More : Five States Elections : మహిళల ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన మోదీ

ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో రెడీమేడ్ కొప్పులు కూడా వచ్చాయి. జట్టుకు తగ్గ..కొప్పులు కొనుగోలు చేస్తుంటారు. కొప్పులను గంటల తరబడి సెట్ చేసుకొనే పని లేకుండా…ఈజీగా ఇమిడిపోతున్నాయి. ముఖానికి సరిపడేలా సుందరమైన సిగకొప్పులు వేసి మహిళలకు మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి.