లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పెళ్లికి పెద్దలు నిరాకరించారని : వివాహం చేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

Published

on

Love couple commits suicide : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. వివాహం చేసుకుని ప్రేమజంట సూసైడ్‌ చేసుకున్నారు. వివేకానందనగర్‌లో ప్రేమికులు ప్రదీప్తి, కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇంటర్‌ చదువుతోన్న ప్రదీప్తి, తాపీ మేస్త్రీగా పనిచేస్తోన్న కిరణ్‌.. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురి ఇళ్లల్లో తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు… పెళ్లి చేసుకుని సూసైడ్‌ చేసుకున్నారు. దీంతో సత్తెనపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.