వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ముద్దు పెట్టిన ప్రియుడు

పెళ్ళికి ముందు ఒకరిని ప్రేమించి, వేరోకరితో తాళి కట్టించుకున్న యువతికి పెళ్లి జరిగిన 3 గంటల్లోనే అది మూడు గంటల ముచ్చట అయ్యింది. ఈ ఘటన సినిమా టిక్ గా అనిపించినా…..కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన చర్చనీయాంశం అయ్యింది. హూజూరాబాద్ కు చెందిన యువతికి , మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. వధువు ఇంతకు ముందే హుజూరాబాద్ కు చెందిన వంశీ … Continue reading వరుడి ముందే కొత్త పెళ్లి కూతురుకు ముద్దు పెట్టిన ప్రియుడు