లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్స్ సభ్యులు వీళ్లే!

మా అసోసియేషన్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. రేపు (10 మార్చి 2019) ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగునున్నాయి.

Published

on

MAA Elections2019 fever started Who are Contesting

మా అసోసియేషన్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. రేపు (10 మార్చి 2019) ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగునున్నాయి.

మా అసోసియేషన్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. రేపు (10 మార్చి 2019) ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగునున్నాయి. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను ఎలక్షన్ కమిటీ పూర్తి చేసింది.

సుమారు 800మంది మూవీ ఆర్టిస్ట్‌లు పాల్గొననున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నరేష్, శివాజీ రాజా ప్యానల్స్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మీడియాకి ఎక్కి ఇప్పటికే ఈ ఎన్నికల్లో రచ్చ చేస్తున్న నటీనటులు ఎన్నికల సంధర్భంగా హీట్‌ను పెంచే అవకాశం కనిపిస్తుంది. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది ఎవరెవరు అంటే?. 
Read Also : చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

నరేష్ ప్యానెల్ సభ్యులు
అధ్యక్షలుగా సీనియర్ యాక్టర్.. డాక్టర్ నరేష్
ఎగ్జిక్యుటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో రాజశేఖర్
జనరల్ సెక్రెటరీగా జీవితా రాజశేఖర్
ట్రెజరర్‌గా కోటా శంకర్ రావు 
వైస్ ప్రెసిడెంట్: మానిక్ 
జాయింట్ సెక్రటరీ: శివ బాలాజీ 
జాయింట్ సెక్రటరీ: గౌతం రాజు 
వైస్ ప్రెసిడెంట్: హరనాథ్ బాబు 
నరేష్ ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 
శ్రీముఖి, జెఎల్ శ్రీనివాస్, జాకీ, శ్రీనివాసులు, అలీ, లక్ష్మీ నారాయణ, అశోక్ కుమార్, ఎం.కృష్ణం రాజు, మధుమిత, కరాటే కళ్యాణి, వడ్లపట్ల, బాబీ, వింజమూరి మధు, కుమార్ కొమ్మకుల, సత్యం యాబి, లక్ష్మీకాంతరావు, మోహన్ మిత్ర, రాజేశ్వరి.

శివాజీ రాజా ప్యానల్ సభ్యులు
అధ్యక్షలుగా.. శివాజీ రాజా
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంటుగా హీరో శ్రీకాంత్, 
జనరల్ సెక్రటరీగా రఘుబాబు
ట్రెజరర్‌గా రాజీవ్ కనకాల 
వైస్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి 
జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ, నాగినీడు
శివాజీ రాజా ప్యానల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్
తనీష్, ఉత్తేజ్, అనితా చౌదరి, బాలాజీ నవభారత్, పృథ్వీ రాజ్, భూపాల్ రాజు, సి. వెంకట గోవిందరావు, రాజా రవీంద్ర, డి రవి ప్రకాష్, ఏడిద శ్రీరామ్, హెచ్ జయలక్ష్మి, వేణు మాధవ్, సురేష్ కొండేటి, సాయి కుమార్, రాజ్ తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *