పోగొట్టుకున్న 3 నెలలకు దొరికిన డబ్బు సంచీ..వృద్ధురాలి ఆనందం

ప్రయాణంలో పొరపాటున మనం పోగొట్టుకున్న వస్తువులు దొరకటం చాలా కష్టం.వాటిపై ఆశ వదులుకోవాల్సిందే. కానీ ఓ ఆర్టీసీ కండక్టర్ నిజాయితీతో ఓ వృద్ధురాలి తను పోగొట్టుకున్న సంచీ దొరికింది. కొద్దిపాటి బంగారం..డబ్బు ఉన్న సంచీని పోగొట్టుకున్న ఓ సంచీని బస్సు కండక్టర్ డిపో మేనేజర్ కు తెచ్చి ఇవ్వటంతో మేనేజర్ బుధవారం (సెప్టెంబర్ 8,2020) ఆమెకు అప్పగించారు. పోలీస్ టీచర్…పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న SI వివరాల్లోకి వెళితే..మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంకు … Continue reading పోగొట్టుకున్న 3 నెలలకు దొరికిన డబ్బు సంచీ..వృద్ధురాలి ఆనందం