కంపెనీలు తరలింపుల్లో..చైనాకు షాక్ ఇచ్చి భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జపాన్

జపాన్ దేశం చైనాకు షాక్ ఇచ్చి…భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. చైనాలో ఉండే తమ కంపెనీలను వేరే దేశానికి తరలించాలని జపాన్ దేశం యోచిస్తోంది. ఈ క్రమంలో తమ కంపెనీలను భారత్ కు తరలిస్తే భారీ రాయితీలు కూడా ఇస్తామని ప్రకటించింది. పక్కదేశాలతో కజ్జాలు పెంచుకుంటూ చైనా చేసే దుందుడుకు చర్యలతో పలు దేశాల నుంచి వ్యతిరేకను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జపాన్ కూడా చైనా నుంచి తమ కంపెనీలను భారత్ లేదా బంగ్లాదేశ్ లకు … Continue reading కంపెనీలు తరలింపుల్లో..చైనాకు షాక్ ఇచ్చి భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జపాన్