కరోనాకు నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడు!

కరోనావైరస్ నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడో కుమారుడు.. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. అనీష్ రెడ్డి అనే యువకుడు కొవిడ్ నివారణ మందు తెచ్చానంటూ తండ్రితో తాగించాడు. తనతో పాటు తల్లిదండ్రులకు మూడు గ్లాసుల్లో పురుగుల మందు కలిపాడు. తొలుత దాన్ని తండ్రికి ఇచ్చాడు. ఆ తర్వాత తాను కూడా తాగాడు. వంటగదిలో ఉన్న … Continue reading కరోనాకు నివారణ అంటూ తండ్రికి పురుగుల మందు తాగించాడు!