కట్న పిశాచి, భార్య Private Photos Facebook లో పోస్టు చేసిన భర్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Private Photos Of Wife  : రూ. 10 లక్షల కట్నం ఇవ్వలేదని భార్యకు సంబంధించిన ప్రైవేటు ఫొటోస్ ను Facebook లో పోస్టు చేశాడో భర్త. పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
Tamil Nadu రాష్ట్రంలోని Thiruvotriyur లో R Vijayabharathi నివాసం ఉంటున్నాడు. ఇతను private insurance companyలో పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం వివాహమై విడిపోయి ఉంటున్న మహిళను విజయభారతి వివాహం చేసుకున్నాడు. ఒప్పుకున్న రూ. 10 లక్షల కట్నం ఇవ్వలేదని వేధించే వాడని మహిళ కుటుంబసభ్యులు ఆరోపించారు.

వేధింపులు అధికం కావడంతో మహిళ..పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో తన ప్రైవేటు ఫొటోస్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడని గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Related Posts