లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

జేసీబీతో వీపును గోకించుకున్నాడు

Published

on

man uses jcb : వీపును జేసీబీతో గోకించుకున్నాడు. అవును ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41 సంవత్సరాలున్న ఓ వ్యక్తి..ఓ నిర్మాణ స్థలంలో నిలబడి ఉన్నాడు.
ఓ బట్టతో వీపును గోక్కుంటూ..అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వంగగా…జేసీబీలో ఉన్న ఓ వ్యక్తి…మెషిన్ ను కిందకు వంచాడు. అతని వీపుపై కింద నుంచి పైకి వెళ్లే విధంగా చేశాడు. 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. క్షణాల్లో వైరల్ అయ్యింది.
Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *