పబ్లిక్‌గా సెక్స్ చేయడానికి జంతువులు కూడా సిగ్గుపడతాయట

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చాలా మంది మనుషుల్లాగే జంతువులు కూడా పబ్లిక్ గా సెక్సువల్ కోరికను తీర్చుకోవడానికి సిగ్గుపడతాయట. ప్రాణులు దాదాపు కళ్ల ద్వారానే అట్రాక్ట్ అయి సంభోగంలో పాల్గొంటాయని స్టడీలు చెబుతున్నాయి. శారీరకంగా దగ్గరవడానికి మాత్రం కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయట. అసూయ పడి లేదా సామాజిక గ్రూపులు వాటిపై దాడి చేసి చెదరగొడతారేమో అని భయపడతాయి.మనుషులైతే బెడ్ రూమ్‌లో కలుస్తారు కానీ, జంతువులు మాత్రం అడవిలో ఏకాంతంగా ఎవరూ లేని చోట కలవాలనుకుంటాయట. అప్పుడైతే ఒకరితో ఒకరు కలవడానికి అడ్డు ఉండదని వాటి అభిప్రాయం. జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ నిపుణులు 34 జంతువులు, 249 మానవ సంప్రదాయాలు శారీరక కలయికపై స్టడీ చేశారు.

పెళ్లి అయిన కపుల్స్ కలవడంలో దాదాపు అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. కొందరు పెళ్లి కాని యువత కొలంబియాలో శారీరకంగా కలవడానికి ఎటువంటి హద్దులు పెట్టుకోవడం లేదు. జంతువుల్లో కొన్ని పబ్లిక్ గా మగ-ఆడ శారీరక కలయికకు భయపడటం లేదట. ఎందుకంటే అవి ఇతర జంతువులతో పోరాడగలవని ధైర్యం.మనుషులతో పాటు మరి కొన్ని ప్రాణులు.. మేటింగ్ జరిగే సమయంలో పార్టనర్ పై ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తారు. అది కూడా గ్రూప్ మెంబర్స్ నుంచి ఎటువంటి ఆటంకం కలగడం లేదని తెలిసేంత వరకే. అదే వాటికి ఏకాంతం లేదా.. సురక్షిత ప్రాంతం గురించి వెదుక్కునేలా చేస్తుంది. అని స్టడీ లీడర్ డా.యిచ్చాక్ బెన్ మోచా అన్నారు.

Related Posts