లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

పిల్లలు పుట్టాలంటే కాపురం చేయాలని కూడా తెలియని జంట…

Published

on

A Married Couple Was Apparently Unaware That They Had To Have Sex To Get Pregnant

పెళ్లి అయిన జంట పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి? ఇదేం వింత ప్రశ్న? అంటారా? అందరికి తెలిసిందేగా.. కాపురం చేయాలి? అంటారా? కానీ, ఇదే ప్రశ్న ఓ పెళ్లి అయిన జంట అడుగుతోంది. పిల్లలు పుట్టాలంటే శృంగారం చేయాలని తమకు తెలియదని అంటున్నారు. ఈ విషయాన్ని రాచెల్ హిర్సన్ అనే NHS నర్సు రివీల్ చేసింది. 40ఏళ్లకు పైగా NHS నర్సుగా మంత్రసాని, ఆరోగ్య సందర్శకురాలిగా పనిచేస్తోంది. 
A Married Couple Was Apparently Unaware That They Had To Have Sex To Get Pregnant

కొన్నాళ్ల క్రితం తాను కలిసి పనిచేసిన ఓ జంటకు పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలో తెలియదని చెప్పింది. Handle With Care: Confessions of an NHS Health Visitor అనే మెమరీలో హిర్సన్.. ఇంటర్‌నెట్ పూర్వపు రోజుల్లో తనకు ఎదురైన ఈ వింతైన అనుభవాన్ని గుర్తు చేసుకుంది. కొన్నేళ్లుగా వివాహం చేసుకున్నా.. పిల్లలు లేని జంటను తాను చూశానని హిర్సన్ చెప్పుకొచ్చారు. 
A Married Couple Was Apparently Unaware That They Had To Have Sex To Get Pregnant

ఒక జంటకు పిల్లలను ఎలా కనాలో కూడా తెలియదనే విషయంలో శృంగారంపై చర్చకు వచ్చింది. నమ్మకం లేదా కాదు, పెళ్ళి చేసుకోన్నాకే పిల్లలు పుడుతురాని దంపతులు నిజాయితీగా విశ్వసించారు. మగ, ఆడవారు శృంగారం చేయవలసిన అవసరం లేదు. వారు వివాహం చేసుకుని కొన్నేళ్లుగా ఉన్నారు. కాని పిల్లలు కనలేదు. పిల్లలను ఎలా కనాలో తమకు తెలియదని అన్నారు. ఎందుకంటే.. శృంగరాం చేస్తే పిల్లలు పుడుతారని తెలియదని అన్నారు. తన కెరీర్‌లో చాలా వింతైన అనుభవాలను ఎదుర్కొన్నానని హిర్సన్ తెలిపారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *