లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

ఫిబ్రవరి 24 నుంచి మేడారం చిన్నజాతర

Updated On - 6:45 pm, Sun, 17 January 21

medaram chinna jatara

medaram chinna jatara to be held on feb 24 : గిరిజనలు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్నజాతర నిర్వహణ తేదీలను ఆలయ కమిటీ ఖరారు చేసింది. ప్రిబ్రవరి 24 నుంచి 27 వరకు జాతర జరగనుంది. ఈ సంవత్సరం చిన్న మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ, పూజారులు సిద్ధమయ్యారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారు కావడంతో రేపటి నుంచి జాతర పనులు ప్రారంభం కానున్నాయి. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది.