లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

Telangana COVID 19 : 24 గంటల్లో 862, GHMC లో 164 కేసులు

Published

on

COVID 19 in Telangana : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కానీ..ముందు వేల సంఖ్యలో కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 862 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంచాలకుల వారి కార్యాలయం వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 66 వేల 904కు చేరుకున్నాయి.



కోలుకున్న వారి సంఖ్య 961 గా ఉంది. మొత్తం 2 లక్షల 54 వేల 676 మంది కోలుకున్నారు. ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1444కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల 784 ఉండగా..గృహ/ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 9,507 ఉందని వెల్లడించింది.


జీహెచ్ఎంసీ ఎన్నికలు : శాంతిభద్రతలపై కేసీఆర్ సమీక్ష, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే…
ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 53. జీహెచ్ఎంసీ 164. జగిత్యాల 24. జనగామ 04. జయశంకర్ భూపాలపల్లి 11. జోగులాంబ గద్వాల 04. కామారెడ్డి 11. కరీంనగర్ 38. ఖమ్మం 63. కొమరం భీం ఆసిఫాబాద్ 7. మహబూబ్ నగర్ 15.



మహబూబాబాద్ 8. మంచిర్యాల 26. మెదక్ 9. మేడ్చల్ మల్కాజ్ గిరి 91. ములుగు 11. నాగర్ కర్నూలు 10. నల్గొండ 35. నారాయణపేట 8. నిర్మల్ 2. నిజామాబాద్ 13. పెద్దపల్లి 37. రాజన్న సిరిసిల్ల 10. రంగారెడ్డి 57. సంగారెడ్డి 27. సిద్దిపేట 20. సూర్యాపేట 28. వికారాబాద్ 8. వనపర్తి 11. వరంగల్ రూరల్ 12. వరంగల్ అర్బన్ 33. యాదాద్రి భువనగిరి 10. మొత్తం : 862.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *