లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Megastar Chiranjeevi New Look: బాసూ గుండు లుక్ అదిరింది.. మెగా ఫ్యాన్స్ సర్‌ప్రైజ్

Published

on

Megastar Chiranjeevi Gundu Look : ఇన్ స్టా వేదికగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన ఫొటో చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.. ఒక్క అభిమానులే కాదు.. తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఆశ్చర్యపోయారు.. నాన్న నేను చూస్తుంది నిజమేనా అంటూ సంబ్రమాశ్చర్యానికి లోనయ్యారు. గుండు చేయించుకుని నల్ల కళ్లాద్దాలు పెట్టుకున్న తన ఫొటోను మెగాస్టార్ తన అభిమానులతో పంచుకున్నారు..ఈ ఫొటోకు మెగా అభిమానులంతా నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది… చిరంజీవి కొత్త లుక్.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఆచార్య’ సినిమా కోసమా? లేదా తమిళంలో హిట్టైన ‘వేదాలం’ రిమేక్ కోసమా అనేది సస్పెన్స్ నడుస్తోంది.. 65 ఏళ్ల వయస్సులోనూ బాస్.. అందరికి అన్నయ్యలా కనిపిస్తూ అలరిస్తున్నాడు..లాక్ డౌన్ సమయంలోనూ ఫిజిక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు.. ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతు అభిమానులతో ఫొటోలను పంచుకుంటున్నాడు బాస్.. ‘ఆచార్య’ మూవీ తర్వాత మలయాళంలో మూవీ‘లూసీఫర్’ రీమేక్‌, అలాగే తమిళంలో వచ్చిన ‘వేదాలం’ మూవీ రిమేక్ లో నటిస్తున్నాడు.ఈ మూవీకి తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడు. గుండ్ లుక్‌తో చిరంజీవి ఫొటో అదిరిపోతోంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్‌ను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది..

 

View this post on Instagram

 

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *