లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెహబూబ్ పాట.. మెగాస్టార్‌కి అంకితం..

Published

on

Mehaboob Dil Se: ‘బిగ్ బాస్ సీజన్ 4’ తో గుర్తింపు తెచ్చుకున్న మెహబూబ్ దిల్ సే ‘ఎవరురా ఆ పిల్లా’ అనే వీడియో సాంగ్ చేశాడు. ఈ పాటను మెగస్టార్ చిరంజీవికి డెడికేట్ చేశాడు. మెహబూబ్ యూట్యూబ్ ఛానల్‌లో ‘ఎవరురా ఆ పిల్లా’ వీడియో సాంగ్ అప్‌లోడ్ చేశాడు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ వద్ద మెగాస్టార్ కటౌట్‌తో స్టార్ట్ అయిన ‘ఎవరురా ఆ పిల్లా’ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. ఫణి నారయణ ట్యూన్ కంపోజ్ చేయగా స్వయంకృషి లిరిక్స్ రాశాడు.. రేవంత్ పాడాడు.. జావేద్ ఖాన్ కొరియోగ్రఫీ చేశాడు..