విశాఖలో 75కి.మీ మేర మెట్రో‌ రైల్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Metro Train in Vizag : విశాఖలో మెట్రో రైలు నిర్మాణంపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు.విశాఖలో సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు.నాలుగు కారిడార్లలో నిర్మాణంతో పాటు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు.అవసరమైతే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Related Tags :

Related Posts :