లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మాల్దీవుల్లో మోహన్ బాబు ఫ్యామిలీ..

Published

on

Mohan Babu Family: మంచు ఫ్యామిలీ మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. మోహన్ బాబు, ఆయన భార్య, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, అల్లుడు ఆండీ శ్రీనివాసన్, మనవరాలు విద్యా నిర్వాణ మంచు మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తున్నారు. కూతురితో కలిసి లక్ష్మీ ఫొటోలకు ఫోజులిచ్చింది.

ఆమె భర్త ఫొటోగ్రాఫర్‌గా మారి బ్యూటిఫుల్ పిక్స్ తీశారు. మోహన్ బాబు తన సతీమణితో సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుని ముచ్చటిస్తున్న ఫొటోలు హైలెట్ అని చెప్పాలి. పూల చొక్కా, షార్ట్‌తో మోహన్ బాబు యువకుడిలా కనిపిస్తున్నారు. పిల్లాడిలా మారి మనవరాలితో ఆటలాడారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.