లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

#MEBTeaser – ‘నాక్కాబోయేవాడు నా షూస్‌తో సమానం’..

Published

on

Most Eligible Bachelor: అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌.. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

‘మీ వైవాహిక జీవితం నుండి మీరేం ఆశిస్తున్నారు? అని ఓ అబ్బాయి కొంతమంది అమ్మాయిల్ని ప్రశ్నిస్తే రకరకాల సమాధానాలు రావడం.. చివరకు
ఓ అమ్మాయి ఏకంగా ‘నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం’ అని చెప్తే.. అతను ఆ అమ్మాయికే కనెక్ట్ అవడం వంటి ఆసక్తికర విషయాలు ట్రైలర్‌లో చూపించారు. అఖిల్, పూజాల కెమిస్ట్రీతో పాటు విజువల్స్, ఆర్ఆర్ కూడా బాగున్నాయి. 2021 సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *