1962 త‌ర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్

తూర్పు ల‌డ‌ఖ్‌లో చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్పందించారు. 1962 త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఏర్ప‌డ్డ అత్యంత క్లిష్ట ప‌రిస్థితి ఇదే అని ఆయ‌న అన్నారు. 45 ఏళ్ల త‌ర్వాత చైనాతో స‌రిహ‌ద్దుల్లో సైనికుల్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌న్నారు ఓ ఇంట‌ర్వ్యూలో జైశంక‌ర్ మాట్లాడుతూ… జూన్ 15న గాల్వ‌న్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు చ‌నిపోయారు. ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సైనిక‌, దౌత్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. … Continue reading 1962 త‌ర్వాత ఇదే అత్యంత తీవ్రమైన పరిస్థితి… జైశంకర్