Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..
తాజాగా వచ్చే ఏడాదికి కూడా ఆస్కార్ అవార్డుల వేడుక తేదీని ప్రకటించారు నిర్వాహకులు. తమ సోషల్ మీడియా వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ, నామినేషన్స్.................

Oscar Awards : ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ వేడుకలు గతంలో కంటే ఎక్కువ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అవార్డు వేడుకలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఓ కమెడియన్ ని వేదిక మీద కొట్టడంతో అది ప్రపంచమంతా పాపులర్ అయి ఈసారి ఆస్కార్ అవార్డ్స్ వైరల్ గా మారాయి. ఆ సంఘటన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా వచ్చే ఏడాదికి కూడా ఆస్కార్ అవార్డుల వేడుక తేదీని ప్రకటించారు నిర్వాహకులు. తమ సోషల్ మీడియా వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీ, నామినేషన్స్ డేట్స్, తదితర వివరాలని ప్రకటించారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనున్న ఈ 95వ ఆస్కార్ అవార్డు వేడుక 2023 మార్చి 12న జరగనుంది.
Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..
దీనికి సంబంధించిన ముఖ్య తేదీలు..
అవార్డుకి పోటీ చేయాలనుకునే వారు తమకి సంబంధించిన కేటగిరీలలో వివరాలు 2022 నవంబర్ 15 లోపు పంపాలి. డిసెంబర్ 12న ప్రాథమిక ఓటింగ్ మొదలై డిసెంబర్ 15న ముగుస్తుంది.
డిసెంబర్ 21న ఆస్కార్ ఎంట్రీలో ఉన్న షార్ట్లిస్ట్స్ని ప్రకటిస్తారు.
2023 జనవరి 12 నుంచి 17లోపు నామినీల ఓటింగ్ జరుగుతుంది.
ఫైనల్ నామినేషన్ దక్కించుకున్న సినిమాలు, వ్యక్తుల జాబితాని జనవరి 24న ప్రకటిస్తారు.
ఫైనల్ ఓటింగ్ మార్చి 2 నుంచి మార్చి 7లోపు జరుగుతుంది.
విజేతలని మార్చి 12న ఆస్కార్ వేదిక మీద ప్రకటిస్తారు. మరి ఈ సారి ఏ సినిమాలు పోటీపడతాయో, ఎన్ని అవార్డులు గెలుస్తాయో చూడాలి.
Mark your calendars. #Oscars https://t.co/ykjSlC3QWt
— The Academy (@TheAcademy) May 13, 2022
- Oscar Awards : చెంపదెబ్బ ఘటన.. విల్‌స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసుకుంటారా??
- Oscar Awards: ఆస్కార్ ఈవెంట్లో యాంకర్‌కు చెంపదెబ్బ.. కారణమిదే
- Oscar Awards : ఆస్కార్ వేడుకల్లో ఊహించని సంఘటన.. కమెడియన్ని కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్‌స్మిత్
- Writing With Fire : ఆస్కార్ నామినేషన్స్ లో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం
- Jai Bhim: జై భీమ్ మరో ఘనత.. ఆస్కార్ బరిలో తమిళ, మలయాళ సినిమాలు!
1Oscar Awards : వచ్చే ఏడాదికి రెడీ అయిపోయిన ఆస్కార్.. డేట్స్ రిలీజ్ చేసిన కమిటీ..
2Sunil : పుష్ప, F3 ఒకేసారి షూట్.. అందులో విలన్, ఇందులో కమెడియన్.. దూల తీరిపోయింది..
3Pregnant Lady: భర్తతో విసిగిపోయి 65 కిమీలు కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ: చివరకు రోడ్డుపై ప్రసవం
4Shanmukh – Siri : జాక్‌పాట్ కొట్టిన షన్ను, సిరి.. వెబ్ సిరీస్‌తో ఆహాలో ఎంట్రీ
5Udayanidhi Stalin : అదే నా చివరి సినిమా.. ఇకపై ప్రజలకే నా జీవితం..
6IPL2022 Kolkata Vs SRH : కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ విఫలం.. వరుసగా 5వ ఓటమి
7IPL 2022: ఫాస్టెస్ట్ 2వేల పరుగులు నమోదు చేసిన రస్సెల్
8Amit Shah On MinorityReservations : అధికారంలోకి వచ్చాక.. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు-అమిత్ షా సంచలన ప్రకటన
9Telangana Corona Update News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
10IPL2022 Hyderabad Vs KKR : రెచ్చిపోయిన రస్సెల్.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే..
-
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
-
Southwest Monsoon : ఐఎండీ చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు
-
CM Manik Saha : త్రిపుర నూతన సీఎంగా మాణిక్ సాహా
-
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
-
Pragya Reddy : ‘నన్ను చంపడానికి ప్రయత్నించారు’.. పుల్లారెడ్డి మనవడిపై అతని భార్య సంచలన ఆరోపణలు
-
Biplav Dev : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ రాజీనామా
-
Pullareddy Sweet Shop : ప్రముఖ స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడిపై గృహహింస కేసు
-
Fire Broke Out : అమృత్ సర్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో గురునానక్ దేవ్ ఆస్పత్రి