Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ పార్టీ ఆఫీసులో మృతదేహం..
తమిళ స్టార్ హీరో విజయ్ అధికారికంగా పార్టీ గురించి మాట్లాడకపోయినా విజయ్ అభిమానులు నడిపిస్తున్న 'విజయ్ మక్కల్ ఇయక్కం' పార్టీకి వెనకుండి తన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ పార్టీకి ఒక ఆఫీస్ కూడా..........

Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ అధికారికంగా పార్టీ గురించి మాట్లాడకపోయినా విజయ్ అభిమానులు నడిపిస్తున్న ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ పార్టీకి వెనకుండి తన సపోర్ట్ ఇస్తున్నారు. ఈ పార్టీకి ఒక ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ విజయ్ అభిమానులే సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పనైయూర్లో ఆ పార్టీ ఆఫీస్ ఉంది. ప్రస్తుతం అక్కడ పార్టీ బిల్డింగ్‌ను ఆధునికీకరిస్తుండగా ప్రభాకరన్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
Arjun : కూతురిని హీరోయిన్గా పరిచయం చేస్తూ డైరెక్టర్‌గా యాక్షన్ కింగ్.. హీరోగా విశ్వక్ సేన్..
చెన్నైశివారు ప్రాంతమైన పనైయూర్‌లోని విజయ్‌కు సంబంధించిన పార్టీ ఆఫీసులో ప్రభాకరన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాత్రి సమయంలో మద్యం సేవించి సూపర్ వైజర్ వద్దకు వెళ్లి తనకు పరోటా తినాలని ఉందని, రూ.100 డబ్బులు కావాలని అడిగాడని సమాచారం. అయితే ఆ తర్వత ఏమైందో తెలియదు గానీ ఉదయం ప్రభాకరన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది శవంగా కనిపించాడు. అతని చేతిలో, నోట్లో పరోటా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
1Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
2Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
3prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
4Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
5ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
6Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య
7హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
8గవర్నర్ తమిళిసైకి ఫ్లవర్ బొకే ఇచ్చిన సీఎం కేసీఆర్
9Ukraine: యుక్రెయిన్‌లో ఇళ్ళు వదిలి దేశంలోని ఇతర ప్రాంతాలకు 62 లక్షల మంది
10ఓటీటీలో సినిమాల విడుదలపై కీలక నిర్ణయం
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్
-
Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి