AAGMC Teaser : యాక్టర్‌గా నటించడానికి డాక్టర్ పెట్టిన కండీషన్ ఏంటి?
సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా.. విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది..

AAGMC Teaser: సుధీర్ బాబు – విలక్షణ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ బాబుకి జోడీగా ‘ఉప్పెన’ తో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
Krithi Shetty : గోల్డెన్ లెగ్ బేబమ్మ..
గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో, బెంచ్‌మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద బి.మహేంద్ర బాబు, కిరణ్ బల్లంపల్లి కలిసి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మార్క్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ. ‘పుష్ప’ తో 2021లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాగా ఘనత దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యయింది.
AAGMC Movie : సుధీర్ బాబు సినిమాకి మైత్రీ మూవీస్ సపోర్ట్..
శనివారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సుధీర్ బాబు రియల్ లైఫ్ హీరోగానే రీల్ లైఫ్‌లో కూడా కనిపించబోతున్నాడు. కళ్ల డాక్టర్ అయిన అలేఖ్యని తన సినిమాలో కథానాయికగా నటింపజెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరకి యాక్టర్‌గా నటించడానికి ఒప్పుకున్న డాక్టర్ ఏం కండీషన్ పెట్టిందనేది చూపించా క్లుప్తంగా కథ చెప్పారు టీజర్‌లో.
Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, సుధీర్ బాబు మేకోవర్ బాగుంది. పి.జి. విందా విజువల్స్, వివేక్ సాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Krithi Shetty: బేబమ్మ కోరిక మామూలుగా లేదుగా..?
- Bullet Song : చెన్నైలో రామ్, కృతి బుల్లెట్ సాంగ్ తమిళ్ వర్షన్ లాంచ్ ఈవెంట్
- Udayanidhi Stalin : నాకు అసెంబ్లీ ఉందని ఫంక్షన్ డేట్ మార్చారు..
- Krithi Shetty : బుల్లెట్ బండిపై డ్యూయెట్.. శింబు పాటకి అదిరిపోయే స్టెప్స్‌తో రామ్, కృతి
- The Warrior : శింబు పాటకి.. రామ్, కృతిశెట్టి బుల్లెట్ స్టెప్పులు..
1Kartik Aaryan : మొత్తానికి బాలీవుడ్ హిట్ కొట్టింది.. చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో 100 కోట్ల సినిమా..
2ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన లక్ష్మీపార్వతి
3Ysrcp bus yatra: కొనసాగుతున్న వైసీపీ మంత్రుల బస్సుయాత్ర.. నేడు ఏ ప్రాంతాల్లో అంటే..
4Imran Khan: భారత్‌పై మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. పాక్ ప్రభుత్వానికి కీలక సూచన..
5Venkatesh-Varun Tej : F3 మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
6Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
7Chandini : నటి, యూట్యూబర్ చాందినిరావు బర్త్‌డే సెలబ్రేషన్స్
8Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!
9Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
10Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు
-
Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
-
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్