Aadhi Pinisetty : ఆ హీరో, హీరోయిన్స్ పెళ్లి డేట్ ఫిక్స్..
హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మలుపు సినిమాలో వీరిద్దరూ మొదటిసారి కలిసి........

Aadhi Pinisetty : హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మలుపు సినిమాలో వీరిద్దరూ మొదటిసారి కలిసి నటించారు. అప్పట్నుంచే వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించారు. ఇటీవలే ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మార్చి 24న నిశ్చితార్థం జరుపుకున్నారు.
Mahesh Babu : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
అయితే నిశితార్థం కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే జరుపుకున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ నిశితార్థం వేడుకకి హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని సమాచారం. చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో మే 18న వీరి వివాహం జరగనుందని సమాచారం. ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా చేసుకున్నా పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకోనున్నారు. ఈ పెళ్ళికి తమిళ, తెలుగు, కన్నడ ప్రముఖులు హాజరవనున్నారు.
1Jeremy Renner: ఢిల్లీలో ‘అవెంజర్స్’ హీరో.. బాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం వచ్చాడట!
2Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
3Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
4Dandruff : వేధించే చుండ్రు సమస్య!
5NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
6Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన
7ONGC JOBS : ఓఎన్జీసీలో ఉద్యోగాల భర్తీ
8Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
9Chittoor : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
10Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!
-
NTR: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఏడాదిపాటు జరపనున్న నందమూరి ఫ్యామిలీ!
-
Ram Charan: మళ్లీ తమిళ డైరెక్టర్‌కే చరణ్ ఓటు..?
-
Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!
-
Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
-
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
-
NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?
-
Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?