Samrat Reddy : స్వాతంత్ర్య దినోత్సవం రోజు తండ్రి అయిన నటుడు సామ్రాట్.. పండంటి పాపకి జన్మనిచ్చిన సామ్రాట్ భార్య..

తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సామ్రాట్‌ భార్య లిఖిత పండంటి పాపకి జన్మనిచ్చింది. సామ్రాట్ తన పాపని ఎత్తుకొని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పాపతో ఉన్న ఫోటోని షేర్ చేసి........

Samrat Reddy : స్వాతంత్ర్య దినోత్సవం రోజు తండ్రి అయిన నటుడు సామ్రాట్.. పండంటి పాపకి జన్మనిచ్చిన సామ్రాట్ భార్య..

 

Samrat Reddy :  పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సామ్రాట్‌ రెడ్డి. బిగ్ బాస్ 2లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు సామ్రాట్. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత సామ్రాట్ గత సంవత్సరం అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని రెండో రెండో విహాహం చేసుకున్నాడు.

Ashu Reddy : పట్టుచీరలో మొదటి సారి అషురెడ్డి.. ఎంత పద్దతిగా ఉందో..

తాజాగా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున సామ్రాట్‌ భార్య లిఖిత పండంటి పాపకి జన్మనిచ్చింది. సామ్రాట్ తన పాపని ఎత్తుకొని ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పాపతో ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”ఇండిపెండెన్స్‌ రోజును ఇలా సెలబ్రేట్‌ చేసుకోవడం డిఫరెంట్‌ ఫీలింగ్‌. నాకు పాప పుట్టింది స్వాతంత్ర్య దినోత్సవం రోజు” అని పోస్ట్ చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు సామ్రాట్‌ దంపతులకు శుభాంకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Samrat Reddy (@samratreddy)