Anjali: పెళ్లిపీటలెక్కబోతున్న తెలుగు బ్యూటీ.. నిజమేనా?

తెలుగు బ్యూటీ అంజలి వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఆమె కెరీర్ చూస్తే మాత్రం, తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు మంచి ఫేం వచ్చినా, సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఆ తరువాత తన పర్సనల్ లైఫ్ కారణంగా అంజలి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తమిళ యాక్టర్ జై తో అంజలి కొంతకాలం రిలేషన్‌లో ఉందనే వార్తలు రావడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టింది.

Anjali: తెలుగు బ్యూటీ అంజలి వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఆమె కెరీర్ చూస్తే మాత్రం, తెలుగులో కంటే కూడా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. అక్కడ ఆమెకు మంచి ఫేం వచ్చినా, సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. ఇక ఆ తరువాత తన పర్సనల్ లైఫ్ కారణంగా అంజలి కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తమిళ యాక్టర్ జై తో అంజలి కొంతకాలం రిలేషన్‌లో ఉందనే వార్తలు రావడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టింది.

Anjali : అలాంటి సీన్స్ చేయాల్సొచ్చినప్పుడు కారవాన్‌లోకి వెళ్లి ఏడ్చాను.. కానీ తప్పదుగా..

అయితే ఆ తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరు విడిపోయారు. కానీ, తామెప్పుడూ రిలేషన్‌లో లేమని చెప్పుకువచ్చారు ఈ జోడీ. ఇక ఆ తరువాత మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. అలా తెలుగు, తమిళంలో వరుస అవకాశాలను దక్కించుకుని ఫేం తెచ్చుకుంది. ఇటీవల పలు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ సందడి చేస్తున్న అంజలి, త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతుందట.

Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!

సినీ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం, అంజలి తల్లిదండ్రులు ఆమెకు ఓ మంచి కుర్రాడిని చూసినట్లుగా తెలుస్తోంది. అయితే అంజలి తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటారు. కానీ, తమ కూతురి కోసం చెన్నైలో ఉంటున్న ఓ తెలుగు కుర్రాడిని చూశారని.. త్వరలోనే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, వివాహం ఫిక్స్ కావడం ఖాయమని అంజలి ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీలో అంజలి కూడా నటిస్తుంది. ఈ సినిమా తరువాతే అంజలి పెళ్లిపీటలెక్కుతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలపై అంజలి ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు