Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

‘బుల్లెట్ బండి’ పాటకి సీనియర్ నటి దివ్యవాణి వేసిన డ్యాన్స్ మామూలుగా లేదుగా!..

Divyavani : ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి స్టెప్స్ ఇరగదీసిన సీనియర్ నటి దివ్యవాణి..

Divyavani

Divyavani: ‘బుల్లెట్ బండి’.. గతకొద్ది రోజులుగా ఎక్కడ విన్నా ఈ పాటే.. ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో చూసినా ఈ సాంగ్ గురించిన వీడియోలే.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పెళ్లి కూతురు నుండి పండు ముసలి వరకు అందరూ కాలు కదుపుతున్నారు ఈ పాటకి.

Akhanda Trailer Roar : ఇదీ బాలయ్య మాస్ ర్యాంపేజ్!

రీసెంట్‌గా సీనియర్ యాక్ట్రెస్, టీడీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ దివ్య వాణి కూడా ‘బుల్లెట్ బండి’ పాటకు కాలు కదిపారు. ఎప్పుడూ పార్టీ పనులు, స్పీచ్‌లతో హడావిడిగా గడిపే దివ్యవాణి ఆకుపచ్చ చీరలో ఉత్సాహంగా స్టెప్స్ వేశారు. తన స్టైల్ ఎక్స్‌ప్రెషన్స్, మూమెంట్స్‌తో అక్కడున్న వారిని అలరించారు.

Ghani Teaser : ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్.. గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావ్..

రాత్రి పూట రోడ్ మీద దివ్యవాణి హుషారుగా స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ స్పీచెస్‌లో సీరియస్‌గా కనిపించే మీరు ఇలా డ్యాన్స్ చేయడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. మీతోటి నటీనటులంతా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. మీరు కూడా రీ ఎంట్రీ ఇవ్వొచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Pooja Hegde : మాల్దీవుల్లో రచ్చ చేస్తుందిగా..