Esha Gupta : టాప్‌లెస్ పోజులు.. నెటిజన్ల ట్రోల్స్.. బ్యూటీ ఘాటు రిప్లై
తన పిక్స్ గురించి నెగెటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్లపై హాట్ బ్యూటీ ఈషా గుప్తా ఫైర్ అయ్యింది..

Esha Gupta: సోషల్ మీడియా వాడకంతో సెలబ్రిటీలకు, నెటిజన్లకు మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది. స్టార్స్ తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేసుకుంటుంటే నెటిజన్స్ వాటికి కామెంట్స్ చెయ్యడం, ఒక్కోసారి అవి శృతి మించితే సెలబ్స్ వారి మీద సీరియస్ అవడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియే.
Varudu Kaavalenu : ‘పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే’..
రీసెంట్‌గా అలాంటి సంఘటనే హాట్ బ్యూటీ ఈషా గుప్తాకి ఎదురైంది. ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ లో స్పెషల్ సాంగ్‌లో రచ్చ రంబోలా చేసింది. ఇదిలా ఉంటే ఇషా ఇటీవల తన ఇన్‌స్టాలో కుర్రాళ్లకి కంటికి మీద కునుకు లేకుండా చేసేలా కొన్ని టాప్‌లెస్ పిక్స్ షేర్ చేసింది.
Esha Gupta : ఇషా గుప్తా టాప్‌లెస్ పోజులు
దీంతో నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో ఆమెను ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. దీంతో ఈషా తనను విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడింది. ‘ఇన్నాళ్లూ నా గురించి ట్రోల్స్ చేసేవాళ్లని చూసి బాధపడేదాన్ని. ఇప్పుడలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను. రీసెంట్‌గా నేను పోస్ట్ చేసిన ఫొటోల గురించి వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా పిక్స్ పోస్ట్ చేస్తే.. ‘‘మీ బాడీగా సూపర్బ్‌గా ఉంది’’ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తారు..
Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్
‘అదే ఆడవాళ్ల విషయాంలో మాత్రం అలా జరగదు. శారీ కట్టుకున్న పిక్ షేర్ చేస్తే, ‘‘ఇవాళ మీరు ఫుల్‌గా డ్రెస్ చేసుకున్నారు’’ అని ఎగతాళి చేస్తారు. మేకప్ వేసుకున్న ఫొటోలకి ‘‘ప్లాస్టిక్ బ్యూటీ’’ అని కామెంట్స్ చేస్తారు. వితౌట్ మేకప్ ఫొటోలకేమో ‘‘నువ్వు అందంగా లేవు.. ఫేస్‌కి మేకప్ వేసుకో’’ అని కామెంట్స్ చేస్తారు. ఇలా ఆడవాళ్ల మీద ఇంకా వివక్ష కొనసాగుతోంది. నేను మానసికంగా చాలా బలవంతురాలిని. ఎవరైనా ఒకసారి చెంప మీద కొడితే నేను రెండు సార్లు వాళ్ల చెంపలు చెళ్లుమనిపిస్తా’ అంటూ ఘాటుగా స్పందించింది.
View this post on Instagram
1Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
2Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
3Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..
4US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం
5Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
6DJ in Hospital: హాస్పిటల్లో డీజే..సిబ్బంది నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం
7Russia Ukraine War: యుక్రెయిన్ MBBS విద్యార్థులు ఆందోళన
8Covid Cases: 17 వేలు దాటిన డైలీ కోవిడ్ కేసులు
9Maharashtra Politics: సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
10US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు