Ileana: ఆసుపత్రిలో గోవా బ్యూటీ.. నో ఫుడ్.. ఓన్లీ సెలైన్ బాటిల్స్!

గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును వేసుకుంది. అయితే నార్త్‌లో సినిమాలు చేస్తున్న క్రమంలో టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించేసింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో నార్త్‌లోనూ సినిమాలు తగ్గించేసింది. అయితే గతంలో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా అమ్మడికి అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.

Ileana: ఆసుపత్రిలో గోవా బ్యూటీ.. నో ఫుడ్.. ఓన్లీ సెలైన్ బాటిల్స్!

Actress Ileana Hospitalized Due To Un-Health

Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును వేసుకుంది. అయితే నార్త్‌లో సినిమాలు చేస్తున్న క్రమంలో టాలీవుడ్‌లో సినిమాలు తగ్గించేసింది ఈ బ్యూటీ. ఈ క్రమంలో నార్త్‌లోనూ సినిమాలు తగ్గించేసింది. అయితే గతంలో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినా అమ్మడికి అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం రాలేదు.

Ileana : బాబోయ్.. ఫ్రెండ్స్‌తో కలిసి బికినిలో బీచ్ వద్ద రచ్చ చేస్తున్న ఇలియానా..

అయితే తాజాగా ఈ గోవా బ్యూటీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది. తాను గతమూడు రోజులుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డానని.. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాయని.. కనీసం ఆహారం తీసుకోలే స్థితిలో తనకు డాక్టర్లు 3 బాటిళ్ల సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇలియానాకు ఏమైందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Ileana : కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్??

ఇక అనారోగ్యం బారిన పడటంతో తాను కోలుకోవాలని అభిమానులు ప్రార్ధించడం తనకు సంతోషాన్ని కలిగించిందని.. వారి ప్రార్ధనల వల తాను ఖచ్చితంగా అనారోగ్యం నుంచి కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది ఇలియానా. కాగా తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు.