Shraddha Das: గోదారి ఒంపులన్నీ శ్రద్దా నడుంలోనే!
అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి. ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.

Actress Shraddha Das Glam Photoshoot Pictures
Shradda Das: అన్నీ ఉన్నా ఏదో నిరాశ.. అందం ఎంతున్నా కాస్త టైం కూడా కలిసి రావాలేమో. అందగత్తె శ్రద్ధాదాస్ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.

Shraddha Das
ఆ అప్సరస అందాన్ని పొగడాలన్నా అందమైన ప్రకృతితో పోల్చాలి. రంభా, ఊర్వశీల ఒంపుసొంపుల గూర్చి చెప్పాలంటే అంతకు సరితూగే అంశంతో పోల్చాలి.

Shraddha Das
మరి అందమైన మన గోదావరి నదితో పోటీపడి మెలికలు తిరిగిన శ్రద్ధా అందాల గురించి పొగడాలంటే దేనితో పోల్చాలి. అభినయం ఎలా ఉన్నా అందంలో పోటీ పడడంలో శ్రద్ధా ఏ మాత్రం మొహమాటపడదు.

Shradda Das137
ఆర్యా 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అందుకు అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.

Shraddha Das
వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది. గుంటూర్ టాకీస్ లాంటి బోల్డ్ పాత్రైనా.. గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ సినిమా అయినా శ్రద్ధా మార్క్ ఆ పాత్రలో కనిపించాల్సిందే.

Shraddha Das
హీరోయిన్ మెటీరియల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ అందం మీద మన మేకర్స్ కాన్షన్ ట్రేట్ చేయడం లేదేమో.. అందుకే అడపాదడపా అవకాశాలు.. అందులో కూడా సెకండ్ లీడ్ పాత్రలే దక్కుతున్నాయా అనిపిస్తుంది.

Shradda Das5
సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు మంటలు పెట్టడం షరామామూలే. ఫోటోషూట్స్ లో ఇచ్చే హాట్ ఫోజులు తెచ్చి సోషల్ మీడియా ఖాతాలలో పెడుతూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది.

Shradda Das5
సినిమా అవకాశాల సంగతెలా ఉన్నా శ్రద్ధాకి మోడలింగ్ లో మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది. పైగా ఈ మధ్య వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్ మీద దృష్టి పెట్టిన శ్రద్ధా తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

Shradda Das
మరి ఈ సినిమాలు.. వెబ్ సిరీస్ అయినా శ్రద్ధాకి కలిసి వస్తే మరికొన్నాళ్లు వెండితెర మీద అభిమానులకు ఈ అందాలను చూసే అదృష్టం కలగనుంది.

Shradda Das

Shradda Das

Shradda Das