Adipurush: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం యావత్ ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ చిత్ర టీజర్‌కు నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తూ వస్తున్నారు.

Adipurush: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్..!

Adipurush Release Date Locked

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం యావత్ ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఈ చిత్ర టీజర్‌కు నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆతృతగా చూస్తూ వస్తున్నారు.

Adipurush: ఆదిపురుష్ అనుకున్న సమయానికి రావడం కష్టమేనా..?

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. ఇక లంకేశ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై నార్త్‌తో పాటు సౌత్ ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దర్శకుడు ఓం రావుత్ ఈ సినిమాను మరింత విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు చిత్ర రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా, తాజాగా ఆదిపురుష్ చిత్ర రిలీజ్ విషయంపై ప్రభాస్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

Adipurush: ‘ఆదిపురుష్’కు డబ్బింగ్ మొదలుపెట్టిన శరద్!

‘ఆదిపురుష్’ సినిమాను జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిక్ మూవీ మరో 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ‘ఆదిపురుష్’ టీమ్ వెల్లడించింది. ఏదేమైనా చాలా రోజుల తరువాత ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)