బాహుబలి నటి, Disha Patani డ్యాన్స్ వీడియో వైరల్..

బాహుబలి నటి, Disha Patani డ్యాన్స్ వీడియో వైరల్..

లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు తెలివిగా వాడుకుంటున్నారు. వారి హాబీలను వీడియోలు చేసి సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు ఫుల్ జోష్ అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నోరా ఫతేహీ డ్యాన్స్ వైరల్ అయిన తర్వాత దిశా పటానీ డ్యాన్స్ టాప్ లేపేస్తుంది. డ్యాన్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటుందా.. మరేదైనా చేస్తుందా అనేంతలా ముక్కున వేలేసుకుంటున్నారు. 

దిశాపటానీ ఇనిస్టాగ్రామ్ అకౌంట్లో ఓ పోస్టు చేస్తూ.. యోన్స్ బేయోన్స్ ట్రాక్ కు రొటీన్ గా హిప్ హాప్ పెర్మాఫార్మెన్స్ చేశానంటూ పోస్టు చేసింది. దిశా డ్యాన్స్ మామూలుగానే కిర్రెక్కిస్తుంది. ఇక స్పెషల్ సాంగ్స్ కు చెప్పనవసర్లేదు. చాలా స్టేజ్ షోల్లో కూడా ఆమె పర్మాఫార్మ్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#beyonce❤️ Choreography #brian? #quarantinelife❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

 

నొరా పాతేహీ.. 
గల్లీ డ్యాన్స్ స్టైల్స్ తో వీడియో చేసి ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేసింది. మాస్ స్టెప్పులతో వేసిన డ్యాన్స్ కు కామెంట్ కూడా పెట్టింది. చివరికి ప్యారిస్ గోబెల్ లైవ్ డ్యాన్స్ క్లాస్ చూసి నేర్చుకున్నా అని పోస్టు చేసింది. ఈమెను గుర్తు పట్టే ఉంటారు. బాహుబలి సినిమాలో మనోహరి సాంగ్ లో నటించింది. సత్యమేవ జయతే సినిమాలో దిల్ బర్ కు, బట్లా హౌజ్ మూవీలో ఓ సఖీ సఖీ పాటకు, మర్జావన్ లో ఏక్ తో కామ్ జిందగానీ, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీలో గర్మీ పాటల్లో డ్యాన్స్ లు వేసి ఈలలు కొట్టించింది.