Agent Movie: ఏజెంట్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్!

యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాలో అఖిల్ భారీ మేకోవర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్ర అల్ట్రా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Agent Movie: ఏజెంట్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్!

Agent Movie First Single Announcement Today

Agent Movie: యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాలో అఖిల్ భారీ మేకోవర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాలో అఖిల్ పాత్ర అల్ట్రా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Agent Movie: టెర్రిఫిక్ వీడియో గ్లింప్స్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఏజెంట్..!

కాగా, ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఏజెంట్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌ను ఇవాళ సాయంత్రం 7 గంటల 3 నిమిషాలకు చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Agent Movie: కె.విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఏజెంట్ అప్డేట్ వాయిదా.. ఎప్పుడో తెలుసా?

ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కావడంతో ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.