Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ కోసం అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలు మరింత పెంచేస్తూ ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకలు ఆతృతగా ఉన్నారు.
Agent: ఏజెంట్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?
పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఈ సినిమాలో అఖిల్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పలుమార్లు చెప్పడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ను లాక్ చేసుకుంది.
Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?
ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కథను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించగా, ఈ సినిమాలో మలయాళ స్టార యాక్టర్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
- Sarkaru Vaari Paata: మహేస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జూన్ 10 కోసం వెయిట్ చేయండి!
- Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?
- Akhil Akkineni: మాల్దీవ్స్‌లో ప్రత్యక్షమైన ఏజెంట్.. దేనికోసమో?
- Akhil: చుట్టూ ట్రైయాంగిల్ పోటీ.. ‘ఏజెంట్’ తట్టుకోగలడా?
- Yashoda-Agent: మాజీ మరిది అఖిల్‌తో సామ్ పోటీ.. నెగ్గేది ఎవరో?
1Helicopter Services: లదాఖ్ ప్రాంతంలో అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు
2Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో
3Chiranjeevi : ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్న చిరంజీవి
4Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌కు మధ్య రైళ్ల సర్వీసులు రద్దు
5AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..
6GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే
7Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్‌రాజు వైఫ్..
8Covid Cases: భారత్‌లో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు
9Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..
10Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి