18 Pages: అదిరిపోయే న్యూస్ చెప్పిన ఆహా.. 18 పేజెస్ డేట్ ఫిక్స్!

యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, వాటిని సూపర్ హిట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ హీరో నటించిన కార్తికేయ-2 పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ‘18 పేజెస్’ అనే సినిమాను మనముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా అందాల భామ అనుపమ పరమేశ్వరన్ మరోసారి నిఖిల్ సరసన ఈ సినిమాలో నటించింది.

18 Pages: అదిరిపోయే న్యూస్ చెప్పిన ఆహా.. 18 పేజెస్ డేట్ ఫిక్స్!

AHA Locks 18 Pages OTT Streaming Date

18 Pages: యూత్‌ఫుల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, వాటిని సూపర్ హిట్లుగా చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈ హీరో నటించిన కార్తికేయ-2 పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తరువాత యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ‘18 పేజెస్’ అనే సినిమాను మనముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా అందాల భామ అనుపమ పరమేశ్వరన్ మరోసారి నిఖిల్ సరసన ఈ సినిమాలో నటించింది.

18 Pages: మరో బంపరాఫర్ కొట్టేసిన 18 పేజెస్ డైరెక్టర్..?

ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ చేయగా, వాటిని అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యింది. ఇక యూత్‌ను బాగా కనెక్ట్ చేసే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సూపర్ సక్సెస్‌గా నిలవడంతో నిఖిల్ మరోసారి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకున్నాడు. ఇక ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

18 Pages : మొదటి రోజే బ్రేక్ ఈవెన్ కొట్టేసిన నిఖిల్.. 18 పేజెస్ సూపర్ హిట్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను జనవరి 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. ఇక ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించగా, సుకుమార్ ఈ చిత్రానికి కథను అందించారు. మరి 18 పేజెస్ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.