Drishyam 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టిన అజయ్ దేవ్గన్!
బాలీవుడ్‌లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్‌గా మిగులుతున్నాయి. 2022లో రిలీజ్ అయిన చాలా సినిమాలు బాలీవుడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కాగా, అజయ్ దేవ్గన్ నటించిన ‘దృశ్యం-2’ సౌత్‌లో వచ్చిన దృశ్యం-2కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Drishyam 2: బాలీవుడ్‌లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్స్‌గా మిగులుతున్నాయి. 2022లో రిలీజ్ అయిన చాలా సినిమాలు బాలీవుడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కాగా, అజయ్ దేవ్గన్ నటించిన ‘దృశ్యం-2’ సౌత్‌లో వచ్చిన దృశ్యం-2కి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Drishyam 2: బాలీవుడ్‌కు బూస్ట్ ఇచ్చిన దృశ్యం-2.. వందకోట్లకు పరుగులు పెడుతున్న అజయ్ దేవ్గన్!
ఈ సినిమాలోని సస్పెన్స్ థ్రిల్లింగ్ కంటెంట్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తాజాగా బాక్సాఫీస్ వద్ద 50 రోజుల థియేట్రికల్ రన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇటీవల కాలంలో ఇంతటి సక్సెస్ అందుకున్న బాలీవుడ్ మూవీ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సినిమా ఇప్పటివరకు రూ.237 కోట్ల వసూళ్లు సాధించగా, బ్రహ్మాస్త్ర మూవీ కలెక్షన్లను ఇది అధిగమించింది.
Drishyam 2: పాఠాలు నేర్పుతున్న దృశ్యం-2 సక్సెస్.. మనవాళ్లు తప్పు చేశారా?
ఇక ఈ సినిమా టోటల్ రన్ రూ.240 కోట్ల వసూళ్లతో ముగియనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా 2022లో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా దృశ్యం-2 మూవీ నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్‌తో పాటు శ్రియా సరన్, టబు, అక్షయ్ ఖన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా, దృశ్యం-2 మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.