Ajith 62: అజిత్ 62కి పవర్‌ఫుల్ టైటిల్.. ఏమిటంటే?

తమిళ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘తునివు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Ajith 62: అజిత్ 62కి పవర్‌ఫుల్ టైటిల్.. ఏమిటంటే?

Ajith 62: తమిళ హీరో అజిత్ నటించిన రీసెంట్ మూవీ ‘తునివు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అజిత్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Ajith Thunivu : అజిత్ ‘తెగింపు’ ఓటిటిలోకి వచ్చేస్తుంది..

ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అజిత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా తరువత అజిత్ తన నెక్ట్స్ మూవీగా ఆయన కెరీర్‌లోని 62వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Ajith: ఓటీటీలో అజిత్ తెగింపు చూపెట్టేది ఆరోజేనా..?

ఇక ఈ సినిమాను కూడా పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘డెవిల్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.