Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
బాలయ్య బాబు, బోయపాటి మాస్ కాంబినేషన్ లో అఖండ మూడో సినిమాగా వచ్చి భారీ విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టించిన విజయ విధ్వంసం.......

Akhanda : బాలయ్య బాబు, బోయపాటి మాస్ కాంబినేషన్ లో అఖండ మూడో సినిమాగా వచ్చి భారీ విజయం సాధించి హ్యాట్రిక్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టించిన విజయ విధ్వంసం అంతా ఇంతా కాదు. కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఎన్నో అనుమానాల మధ్య రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. బాలయ్య బాబు మాస్ సీక్వెన్స్, తమన్ అదిరిపోయే BGM, బోయపాటి టేకింగ్, హిందూ ధర్మాలు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి చెప్పిన విధానం.. ఇవన్నికలిపి ఈ సినిమాని విజయ తీరాలకి చేర్చాయి.
మన దేశంలోనే కాక ఓవర్సీస్ లో కూడా అఖండ సినిమా దుమ్ము దులిపేసింది. బాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది అఖండ. ఈ రోజుల్లో ఒక సినిమా వారం ఆడటమే గగనం. అలాంటిది ఈ సినిమా ఇప్పటికే 50 రోజుల వేడుక, 100 రోజుల వేడుకని సెలబ్రేట్ చేసుకుంది అంటే ఎలాంటి విజయం సాధించిందో అర్ధమవుతుంది. ఈ సినిమాపై బాలయ్య అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది. 50, 100 కాదు ఈ సారి ఏకంగా 175 రోజులు సింగిల్ థియేటర్లో కంటిన్యూగా ఆడి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో ఈ సినిమా 175 రోజులు ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇంకా ఈ సినిమాకి ఆదరణ తగ్గలేదని, జనాలు వస్తున్నారని, త్వరలోనే 200 రోజులు పూర్తి చేసుకుంటుందని థియేటర్ ఓనర్ తెలిపారు. దీంతో అఖండ రిలీజ్ అయి ఇన్ని రోజులు అయినా మరిన్ని రికార్డులు సృష్టిస్తుంది అని బాలయ్య అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సినిమా 175 రోజులు ఆడిన సందర్భంగా బాలకృష్ణ మే 29న థియేటర్ కి వెళ్లి అక్కడి సెలబ్రేషన్స్ లో పాల్గొననున్నారు.
1Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
2Russian Gold : రష్యా బంగారంపై నిషేధం?
3Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..
4US Anti Gun : తుపాకి నియంత్రణ చట్టంపై సంతకం చేసిన బైడన్..బిల్లుకు లభించిన ఆమోదం
5Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
6DJ in Hospital: హాస్పిటల్లో డీజే..సిబ్బంది నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం
7Russia Ukraine War: యుక్రెయిన్ MBBS విద్యార్థులు ఆందోళన
8Covid Cases: 17 వేలు దాటిన డైలీ కోవిడ్ కేసులు
9Maharashtra Politics: సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సంక్షోభం
10US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం
-
T Hub-2 : రేపే టీ హబ్-2 ప్రారంభోత్సవం..ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
-
New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు