Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..
బాలయ్య-బోయపాటిల ‘అఖండ’ గర్జనకు నేటితో 50 రోజులు..

Akhanda 50 Days Jathara: ఈ రోజుల్లో ఓ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సరే.. రెండు, మూడు మహా అయితే నాలుగు వారాలపాటు థియేటర్లలో ఉంటే అబ్బో అనుకునే పరిస్థితి.. అలాంటిది అంచనాలకు మించి ఓ సినిమా విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోవడం అంటే మాటలు కాదు.
Akhanda : 200 కోట్ల క్లబ్‌లో ‘అఖండ’!
కానీ, నటసింహ నందమూరి బాలకృష్ణ-ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ మాత్రం బాక్సాఫీస్ బరిలో అసలు సిసలు మాస్ జాతర అంటే ఏంటో చూపించింది. డిసెంబర్ 2న భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ ‘అఖండ’ జనవరి 20తో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది.
Akhanda Amma Song : ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న ‘అఖండ’ ‘అమ్మ’ సాంగ్..
దాదాపు అన్ని మెయిన్ ఏరియాల్లోనూ 50 రోజుల పోస్టర్ పడింది. 103 సెంటర్లలో (షిఫ్టింగ్‌తో కలిపి) ‘అఖండ’ అర్థ శతదినోత్సవం జరుపుకుంటోంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సుదర్శన్ థియేటర్‌తో పాటు యూఎస్, యూకె, సిడ్నీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ 50 డేస్ సెలబ్రేషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు బాలయ్య ఫ్యాన్స్.

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..
‘అఖండ’ బాలయ్య కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోయే సినిమా.. ఎందుకంటే హయ్యస్ట్ కలెక్షన్స్, సోషల్ మీడియా రికార్డ్స్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులను భారీ స్థాయిలో థియేటర్లకు రప్పించిన సినిమా, బాలయ్య కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘అఖండ’ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ఆశ కల్పించాడు బాలయ్య బాబు.
Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..
ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. ఓవర్సీస్‌లోనూ అత్యధిక కలెక్షన్లు రాబట్టింది ‘అఖండ’.. #Akhanda50DaysJathara #GodOfMassesNBK #JaiBalayya #NandamuriBalakrishna #BoyapatiSreenu హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
1Child Marriage : తిరుపతి రాఘవేంద్రస్వామి మఠంలో బాల్య వివాహం..బాలుడి తండ్రి వేదిక్ వర్సిటీ రిజిస్ట్రార్
2Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
3Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
4Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
5NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
6Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
7NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
8NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
9Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
10CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు